తిరుపతి - Page 8
ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
By Medi Samrat Published on 12 Aug 2024 5:37 PM IST
Tirumala: మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 3:08 PM IST
ఇకపై పర్యావరణ అనుకూలమైన బ్యాగులలో తిరుమల లడ్డూ ప్రసాదం
ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించేలా DRDO బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2024 12:30 PM IST
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు...
By Medi Samrat Published on 5 Aug 2024 9:15 PM IST
అది తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు: టీటీడీ
తిరుమలకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు నేరుగా ప్రత్యేక దర్శనం కల్పిస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులును తిరుమల తిరుపతి...
By అంజి Published on 4 Aug 2024 5:00 PM IST
జులై నెలలో తిరుమలకు ఎంత ఆదాయం వచ్చిందంటే?
తిరుమల శ్రీవెంకట్వేర స్వామికి జులై నెలలో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు
By Medi Samrat Published on 2 Aug 2024 8:45 PM IST
నాసిరకం నెయ్యి సరఫరా.. కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన టీటీడీ
శ్రీవారి లడ్డూల నాణ్యతను కాపాడే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి నాసిరకం నెయ్యి సరఫరా చేసిన ఓ కాంట్రాక్టర్‌ను టీటీడీ బ్లాక్‌లిస్ట్‌లో...
By అంజి Published on 24 July 2024 8:24 AM IST
తిరుమల భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 23 July 2024 6:45 AM IST
టీటీడీ నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం
By Medi Samrat Published on 16 July 2024 8:30 PM IST
తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త
ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 8:30 AM IST
తిరుమలలో ఆకతాయిల ప్రాంక్ వీడియో.. విచారణకు ఆదేశం
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు
By Srikanth Gundamalla Published on 11 July 2024 9:30 PM IST
తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 7:30 AM IST