తెలంగాణ - Page 94
ఈ-కార్ రేసు..ఆ అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 24 Sept 2025 1:59 PM IST
రిజర్వేషన్లు ఖరారు.. తెలంగాణలో ఎన్నికల సందడి!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది
By అంజి Published on 24 Sept 2025 1:30 PM IST
గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టులో ఊరట
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది
By Knakam Karthik Published on 24 Sept 2025 12:58 PM IST
కృష్ణాజలాల్లో వాటా..రేవంత్, ఉత్తమ్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
హంతకుడే సంతాప సభ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 24 Sept 2025 10:55 AM IST
కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి
పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
By అంజి Published on 24 Sept 2025 10:49 AM IST
గ్రూప్-1పై నేడు విచారణ.. ఎంపికైన వారిలో ఉత్కంఠ!
గ్రూప్-1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
By అంజి Published on 24 Sept 2025 9:20 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 24 Sept 2025 6:36 AM IST
Heavy Rain Alert : రాబోయే రెండు, మూడు గంటలలో భారీ వర్షం
రాబోయే రెండు, మూడు గంటలలో హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన భారీ...
By Medi Samrat Published on 23 Sept 2025 8:20 PM IST
అగ్రికల్చర్ విద్యార్థులకు టెక్నికల్ విద్య అందించే దిశగా సర్కార్ కసరత్తు
మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:47 PM IST
ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:47 PM IST
పదేళ్లు దోచుకుని ఇప్పుడు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు: మంత్రి పొన్నం
హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:25 PM IST
రేషన్ డీలర్లకు కమీషన్లు పెండింగ్..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు ఫైర్
రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:00 PM IST














