తెలంగాణ - Page 37

రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు
రూ.8000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల పంచాయతీ కార్యదర్శి ఎసపల్లి నవీన్ కుమార్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు

By Medi Samrat  Published on 12 Sep 2024 2:27 PM GMT


Telangana : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు
Telangana : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు

ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి హైకోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది

By Medi Samrat  Published on 12 Sep 2024 1:34 PM GMT


అప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు : సీఎం రేవంత్‌
అప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు : సీఎం రేవంత్‌

ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉన్నాయని.. దానిపై నేను ఎలాంటి కామెంట్ చేయనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 12 Sep 2024 12:45 PM GMT


దాడి రేవంత్ రెడ్డి చేయించారు : హ‌రీశ్ రావు
దాడి రేవంత్ రెడ్డి చేయించారు : హ‌రీశ్ రావు

హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఆగ్ర‌హ వ్య‌క్తం చేశారు

By Medi Samrat  Published on 12 Sep 2024 11:10 AM GMT


MLAs, Padi Kaushik Reddy, Arikepudi Gandhi, Kondapur, Hyderabad
'నువ్వా - నేనా'.. తెలంగాణ పవర్‌ చూపిస్తానంటున్న కౌశిక్‌.. దమ్ముంటే బయటకురా అన్న గాంధీ

తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్‌ లోకల్‌ అంశాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తెరపైకి తెచ్చారు.

By అంజి  Published on 12 Sep 2024 8:57 AM GMT


Arikepudi Gandhi. Padi Kaushik Reddy, Security tightened at MLAs house, Hyderabad
పాడి కౌశిక్‌ రెడ్డికి అరికెపూడి గాంధీ సవాల్‌.. ఎమ్మెల్యేల ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

తన ఇంటికొచ్చి బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన సవాల్‌పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ...

By అంజి  Published on 12 Sep 2024 5:19 AM GMT


కేసీఆర్‌ రైతును రాజు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణం తీస్తోంది: కేటీఆర్
కేసీఆర్‌ రైతును రాజు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణం తీస్తోంది: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 12 Sep 2024 5:04 AM GMT


Telangana: వరద బాధితుల అకౌంట్లలో రూ.16,500 జమ, డబ్బులు ఇంకా పడలేదా?
Telangana: వరద బాధితుల అకౌంట్లలో రూ.16,500 జమ, డబ్బులు ఇంకా పడలేదా?

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on 12 Sep 2024 3:22 AM GMT


Telangana: శుభవార్త.. మహిళలకు ఎలక్ట్రిక్‌ ఆటోలు
Telangana: శుభవార్త.. మహిళలకు ఎలక్ట్రిక్‌ ఆటోలు

పొదుపు సంఘాల మహిళల ఆర్థిక స్వాలంబన కోసం కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

By Srikanth Gundamalla  Published on 12 Sep 2024 2:32 AM GMT


ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ మ‌హిళా నేత‌ సీరియ‌స్ రియాక్ష‌న్‌
ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ మ‌హిళా నేత‌ సీరియ‌స్ రియాక్ష‌న్‌

మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షూ(పాద ర‌క్ష‌లు) చూపించారు

By Medi Samrat  Published on 11 Sep 2024 12:19 PM GMT


నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? : వీహెచ్‌
నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? : వీహెచ్‌

మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ హనుమంత రావు అన్నారు

By Medi Samrat  Published on 11 Sep 2024 10:30 AM GMT


demolition , illegal structures, FTL, buffer zone, CM Revanth, Hyderabad
ఆక్రమణలను వదిలిపెట్టండి.. హైడ్రా ఎవరినీ వదిలిపెట్టదు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ హైడ్రా వదిలిపెట్టదని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

By అంజి  Published on 11 Sep 2024 7:20 AM GMT


Share it