తెలంగాణ - Page 38
సీఎం రేవంత్‌కి రూ.కోటి చెక్కును అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
By అంజి Published on 11 Sep 2024 6:00 AM GMT
సీఎం రేవంత్ సొంత ఇలాకాలో సౌర విద్యుత్ ప్రాజెక్టు
సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా సౌర విద్యుత్ వ్యవస్థ...
By అంజి Published on 11 Sep 2024 4:33 AM GMT
అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల కొనుగోలు: సీఎం
ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ నూతన బస్సుల కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 11 Sep 2024 2:30 AM GMT
తెలంగాణ మహిళా యూనివర్సిటీకి.. చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్
హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 11 Sep 2024 1:54 AM GMT
మెదక్ జిల్లాలో దారుణం.. దొంగతనం చేశాడని బిచ్చగాడిని కొట్టి చంపారు
మెదక్ జిల్లాలోని గోమారం గ్రామంలో యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి ఈ దాడి జరిగింది.
By అంజి Published on 11 Sep 2024 1:03 AM GMT
'కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి'.. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 10 Sep 2024 11:00 AM GMT
కులగణన తరువాతే ఆ ఎన్నికలు జరగాలి : వీహెచ్
గత ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది.. కానీ ఇప్పటి వరకూ అ రిపోర్ట్ బయట పెట్టలేదని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు
By Medi Samrat Published on 10 Sep 2024 9:44 AM GMT
కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్.. కేంద్రమంత్రి అనుమతి కోరిన బండి సంజయ్
కరీంనగర్ - హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ డీపీఆర్ రెడీ అయినందున నిర్మాణ పనులకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్.. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ...
By అంజి Published on 10 Sep 2024 9:30 AM GMT
తెలంగాణ మహిళా శక్తికి ప్రతీక ఐలమ్మ: కేసీఆర్
సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యల ఐలమ్మ వర్ధంతి.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 6:30 AM GMT
Telangana: నేరుగా వారి అకౌంట్లలోకి రూ.16,500
తెలంగాణలో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని ముందే చెప్పింది.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 1:55 AM GMT
రేపు తెలంగాణకు కేంద్ర బృందం
తెలంగాణకు కేంద్ర బృందం రానుంది.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 1:17 AM GMT
స్ట్రీట్ ఫుడ్ అమ్మే వారికి కీలక సూచనలు చేసిన FSSAI
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తెలంగాణలో స్ట్రీట్ ఫుడ్ అమ్మే వారికి కీలక సూచనలు చేసింది
By Medi Samrat Published on 9 Sep 2024 1:15 PM GMT