తెలంగాణ - Page 315

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
పట్నం నరేందర్ రెడ్డికి ఊరట దక్కేనా.?
పట్నం నరేందర్ రెడ్డికి ఊరట దక్కేనా.?

లగచర్ల ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది.

By Kalasani Durgapraveen  Published on 25 Nov 2024 4:06 PM IST

లబ్ధిదారులు చెక్కుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే అస‌హ‌నం
లబ్ధిదారులు చెక్కుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే అస‌హ‌నం

కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.

By Kalasani Durgapraveen  Published on 25 Nov 2024 2:20 PM IST

జాతీయ నేత‌ పర్యటనకు వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో NSUI కార్య‌క‌ర్త‌ల‌ నిర‌స‌న‌
జాతీయ నేత‌ పర్యటనకు వ్యతిరేకంగా గాంధీ భవన్‌లో NSUI కార్య‌క‌ర్త‌ల‌ నిర‌స‌న‌

నేడు NSUI తెలంగాణ కార్యకర్తలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. రేపటి NSUI జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌద‌రీ పర్యటనను తీవ్రంగా...

By Kalasani Durgapraveen  Published on 25 Nov 2024 2:17 PM IST

Video : ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఇంటి బ‌య‌ట‌ ఒంగోలు పోలీసులు
Video : ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. ఇంటి బ‌య‌ట‌ ఒంగోలు పోలీసులు

దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు రంగం సిద్ధమైన‌ట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు.

By Kalasani Durgapraveen  Published on 25 Nov 2024 12:12 PM IST

రైతులకు మంత్రి గుడ్‌న్యూస్‌.. జనవరి మాసాంతానికి పూర్తిస్థాయి రుణమాఫీ
రైతులకు మంత్రి గుడ్‌న్యూస్‌.. జనవరి మాసాంతానికి పూర్తిస్థాయి రుణమాఫీ

హైదరాబాద్-కోదాడ జాతీయ రహదారి ఆరు లైన్లకు విస్తరిస్తామ‌ని మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 25 Nov 2024 8:15 AM IST

ఫామ్‌హౌస్‌లో అక్రమ కట్టడాలు.. నటుడు అలీకి నోటీసులు
ఫామ్‌హౌస్‌లో అక్రమ కట్టడాలు.. నటుడు అలీకి నోటీసులు

అనుమతులు లేకుండా తన ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపట్టినందుకు నటుడు అలీకి వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం గ్రామ పంచాయతీ నుండి నోటీసులు అందాయి.

By Medi Samrat  Published on 24 Nov 2024 3:40 PM IST

అదే కీల‌కం.. డోర్ లాక్, వలసల వివరాలను సేకరించండి : డిప్యూటీ సీఎం భట్టి
అదే కీల‌కం.. డోర్ లాక్, వలసల వివరాలను సేకరించండి : డిప్యూటీ సీఎం భట్టి

సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుంది, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనది.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...

By Medi Samrat  Published on 24 Nov 2024 12:27 PM IST

ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం : సీఎం
ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం : సీఎం

కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

By Medi Samrat  Published on 24 Nov 2024 8:04 AM IST

మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు, సీఎం కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు : ఎంపీ మల్లు రవి
మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు, సీఎం కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు : ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ మల్లు...

By Medi Samrat  Published on 23 Nov 2024 7:30 PM IST

నాంపల్లి స్పెషల్ కోర్ట్‎లో కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్
నాంపల్లి స్పెషల్ కోర్ట్‎లో కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్

మాజీ మంత్రి కేటీఆర్‌పై నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.

By Kalasani Durgapraveen  Published on 23 Nov 2024 6:15 PM IST

డిసెంబర్ 2 వరకు అరెస్ట్ చేయ‌కండి.. బీఆర్ఎస్ సీనియ‌ర్‌ నేత‌కు ఊర‌ట‌
డిసెంబర్ 2 వరకు అరెస్ట్ చేయ‌కండి.. బీఆర్ఎస్ సీనియ‌ర్‌ నేత‌కు ఊర‌ట‌

అక్రమ భూకబ్జా కేసులో మహబూబాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను డిసెంబర్ 2 వరకు అరెస్ట్ చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

By Medi Samrat  Published on 23 Nov 2024 7:55 AM IST

కేటీఆర్ రూ.50 కోట్లు ఇచ్చినా కూడా తీసుకుంటాం : TPCC చీఫ్
కేటీఆర్ రూ.50 కోట్లు ఇచ్చినా కూడా తీసుకుంటాం : TPCC చీఫ్

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ, అంబానీల ఆస్తులు వందల రెట్లు పెరిగిపోయాయని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 22 Nov 2024 9:15 PM IST

Share it