తెలంగాణ - Page 293

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana cabinet, MLAs, ruling party, Congress Govt, Telangana
Telangana: త్వరలో కేబినెట్‌ విస్తరణ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు

సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పదవులు దక్కించుకోడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 3 Jan 2025 1:23 PM IST


green energy, Deputy CM Bhatti vikramarka, Telangana
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి

ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని.. దేశ నిర్మాణానికి వేదికలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

By అంజి  Published on 3 Jan 2025 12:00 PM IST


Savitribai,  CM Revanth, Telangana
సావిత్రిబాయి ఆశయాలను సాధనకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులు అర్పించారు.

By అంజి  Published on 3 Jan 2025 11:57 AM IST


Telangana, Rythu Bharosa , cultivated land
Telangana: వారికి మాత్రమే రైతు భరోసా.. నేడు సీఎం చేతికి సబ్‌ కమిటీ రిపోర్ట్‌

వ్యవసాయ భూములు చురుగ్గా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఏటా ఎకరాకు రూ.15,000 ఆర్థిక సాయం అందించాలని రైతు భరోసా పథకంపై మంత్రివర్గ ఉపసంఘం...

By అంజి  Published on 3 Jan 2025 10:02 AM IST


Salaries, Telangana government, employees
నేడు అకౌంట్లలోకి డబ్బులు: ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని...

By అంజి  Published on 3 Jan 2025 7:12 AM IST


Telangana, ration card holders, Ration rice
Telangana: రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌!

రేషన్‌ కార్డుదారులకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున...

By అంజి  Published on 3 Jan 2025 6:39 AM IST


అర్జున అవార్డు అందుకోనున్న‌ తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు
అర్జున అవార్డు అందుకోనున్న‌ తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు

యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది.

By Medi Samrat  Published on 2 Jan 2025 5:32 PM IST


రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 2 Jan 2025 2:45 PM IST


local body elections, Minister Ponnam Prabhakar, Congress workers
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వండి: మంత్రి పొన్నం

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను బీఆర్‌ఎస్‌ ఖాళీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దుయ్యబట్టారు.

By అంజి  Published on 2 Jan 2025 12:19 PM IST


Constable, Suicide , Hyderabad, Telangana
Telangana: కలకలం రేపుతున్న పోలీసుల ఆత్మహత్యలు.. మరో కానిస్టేబుల్‌ సూసైడ్‌

36 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ బుధవారం మలక్‌పేట పోలీసు పరిధిలోని అస్మాన్‌ఘా ప్రాంతంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on 2 Jan 2025 8:34 AM IST


CM Revanth Reddy, Hyderabad Metro Rail, Medchal, Sameerpet
సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం.. మేడ్చల్‌, శామీర్‌పేటకు మెట్రో

హైదరాబాద్‌ మెట్రో రైలును మేడ్చల్‌, శామీర్‌పేట్‌ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు.

By అంజి  Published on 2 Jan 2025 6:52 AM IST


తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు

తెలంగాణ మంత్రివర్గ సమావేశం జనవరి 4వ తేదీన నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on 31 Dec 2024 9:15 PM IST


Share it