తెలంగాణ - Page 29
బేగంపేటలో నాలాలపై ఆక్రమణలు కూల్చివేసిన హైడ్రా
బేగంపేట-ప్యాట్నీ పరిధిలో ఆక్రమణపై కొరడా ఝులిపించింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 10:19 AM IST
కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ స్పీడప్..నేడు విచారణకు ఈటల
ఈ నేపథ్యంలోనే విచారణను కాళేశ్వరం కమిషన్ ఇన్వెస్టిగేషన్‌ను స్పీడప్ చేసింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 9:04 AM IST
ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెంచే లక్ష్యంగా నేటి నుంచి బడి బాట
శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభంకానుంది.
By Knakam Karthik Published on 6 Jun 2025 8:30 AM IST
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 6:27 AM IST
మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు : ఎమ్మెల్సీ శ్రవణ్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
By Medi Samrat Published on 5 Jun 2025 8:28 PM IST
తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 5 Jun 2025 5:40 PM IST
కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు
By Medi Samrat Published on 5 Jun 2025 5:12 PM IST
భారత జవాన్‌ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశ్ గ్రామస్తులు.. చివరికి..
మంగళవారం ఉదయం బంగ్లాదేశ్ గ్రామస్తులు ఒక సరిహద్దు భద్రతా దళం (BSF) జవానును కిడ్నాప్ చేసి పశ్చిమ బెంగాల్ మాల్డా సరిహద్దులోని అంతర్జాతీయ సరిహద్దు దాటి...
By అంజి Published on 5 Jun 2025 12:00 PM IST
లేడీ సింగం: కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడిన చారు సిన్హా.. ఇప్పుడు తెలంగాణ కొత్త CID చీఫ్
కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేసిన లేడీ సింగం చారు సిన్హా ఇప్పుడు తెలంగాణ CID చీఫ్‌గా విధులు చేపట్టారు.
By అంజి Published on 5 Jun 2025 11:39 AM IST
గోవధ నిరోధక చట్టం: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ
గోవధ మరియు జంతు సంరక్షణ చట్టం అమలుపై వివరణ కోరుతూ తెలంగాణ హైకోర్టు జూన్ 4 బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 5 Jun 2025 9:23 AM IST
ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరో అదిరిపోయే అప్‌డేట్
ఇళ్ల పథకానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
By అంజి Published on 5 Jun 2025 7:39 AM IST
Telangana: నేడే కేబినేట్ భేటీ.. యువ వికాసం, ఉద్యోగుల డిమాండ్లు, కొత్త పోస్టులపై కీలక నిర్ణయాలు!
నేడు జరిగే కేబినేట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 5 Jun 2025 7:08 AM IST