తెలంగాణ - Page 264
ఎస్సీ వర్గీకరణలో లోపాలపై సూచనలు చేశాం: మంద కృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 3:46 PM IST
సీఎం రేవంత్ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు: ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని ఆర్.కృష్ణయ్య...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:01 PM IST
ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి.? ఆ సందేశం ఇవ్వాలనే బీజేపీ భావిస్తోందా..?
సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 11 Feb 2025 11:40 AM IST
ఏపీలోని కుల సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవు: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 11 Feb 2025 7:43 AM IST
మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ.. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ..
రాష్ట్రంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు అని...
By అంజి Published on 11 Feb 2025 7:26 AM IST
తెలంగాణలో మందుబాబులకు షాక్.. బీర్ల ధరలు భారీగా పెంపు
తెలంగాణలో మందుబాబులకు షాక్ తగిలింది. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 11 Feb 2025 6:34 AM IST
గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..వారికి ఉచిత ఇసుక సరఫరా
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 9:17 PM IST
రైతులను మభ్యపెట్టేందుకు కుస్తీలు చేస్తున్నారు..బీఆర్ఎస్‌పై మంత్రి తుమ్మల ఫైర్
తెలంగాణ రైతులను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుస్తీలను చూసి అందరూ నవ్వుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:54 PM IST
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ ఫోన్
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:15 PM IST
రామరాజ్యం పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 5:41 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
రెండు ఎకరాలలోపు సాగులో ఉన్న భూముల రైతులకు సాయంత్రం నుంచి రైతు బంధు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 4:10 PM IST
రంగరాజన్‌పై దాడిని ఖండించిన బండి సంజయ్..అవసరమైన సాయం అందిస్తామని ట్వీట్
రంగరాజన్‌పై దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 3:16 PM IST














