గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
రెండు ఎకరాలలోపు సాగులో ఉన్న భూముల రైతులకు సాయంత్రం నుంచి రైతు బంధు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
By Knakam KarthikPublished on : 10 Feb 2025 4:10 PM IST
Next Story
