తెలంగాణ - Page 252
మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే.. వాళ్లు రెండు ఇచ్చారు : సీఎం రేవంత్
మంచిర్యాల ప్రాంత ప్రజలు అదృష్టవంతులని.. మీరు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవకులుగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ లభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 24 Feb 2025 5:31 PM IST
సీఎం రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది: ఎమ్మెల్సీ కవిత
ముఖ్యమంత్రి రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 5:27 PM IST
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..ఆ మూడ్రోజులు అక్కడ వైన్స్ బంద్
తెలంగాణలో మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:43 PM IST
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:50 PM IST
ఫామ్ హౌజ్‌లో కూర్చొని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:35 PM IST
కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్ రెడ్డి
ఎల్‌ఎల్‌బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:10 PM IST
కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు: లక్ష్మణ్
కేసీఆర్, సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 1:51 PM IST
సరైన టైమ్‌లో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెడతారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 12:19 PM IST
ఆ 8 మంది బతికే అవకాశం చాలా తక్కువ.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి జూపల్లి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది వ్యక్తులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అన్నారు.
By అంజి Published on 24 Feb 2025 11:45 AM IST
SLBC TUNNEL: సవాల్ విసురుతున్న బురద నీరు.. ఇంకా లభించని ఆ 8 మంది ఆచూకీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు అవుతోంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.
By అంజి Published on 24 Feb 2025 8:04 AM IST
'మరిన్ని పథకాలు'.. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
మహిళల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
By అంజి Published on 24 Feb 2025 6:56 AM IST
ఆ ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాం
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని నీటిపారుదల,పౌర సరఫరాల...
By Medi Samrat Published on 23 Feb 2025 9:30 PM IST














