తెలంగాణ - Page 240

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
mixed strain virus, chickens , Telugu states, Poultry
తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో కోళ్లు మృతి.. ఈ వైరసే కారణమా?

అంతుచిక్కని వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లను బలి తీసుకుంటోంది. వందల సంఖ్యలో పౌల్ట్రీ ఫామ్‌లలో లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి.

By అంజి  Published on 7 Feb 2025 8:21 AM IST


Group-1 Results,Telangana, Govt Jobs, Group-1 Exam
Telangana: గ్రూప్‌-1 ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌!

రాష్ట్రంలో 563 గ్రూప్‌ - 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్‌ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు...

By అంజి  Published on 7 Feb 2025 7:26 AM IST


మాకు ఇంకా నాలుగేళ్ల‌ సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క
మాకు ఇంకా నాలుగేళ్ల‌ సమయం ఉంది.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం : మంత్రి సీతక్క

ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.

By Medi Samrat  Published on 6 Feb 2025 8:30 PM IST


43 ఏళ్ల తర్వాత తెలంగాణలోని ఆ ఆలయంలో మహా కుంభాభిషేకం
43 ఏళ్ల తర్వాత తెలంగాణలోని ఆ ఆలయంలో మహా కుంభాభిషేకం

43 ఏళ్ల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 7-9 తేదీల్లో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on 6 Feb 2025 7:12 PM IST


కులగణన, ఎస్సీ వర్గీకరణల‌పై రాహుల్‌, ఖ‌ర్గేల‌తో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభలు.. ఎక్క‌డెక్క‌డంటే..
కులగణన, ఎస్సీ వర్గీకరణల‌పై రాహుల్‌, ఖ‌ర్గేల‌తో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభలు.. ఎక్క‌డెక్క‌డంటే..

సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామ‌ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు

By Medi Samrat  Published on 6 Feb 2025 6:31 PM IST


కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన బీఆర్ఎస్ నేత‌ల బృందం.. ఎందుకంటే..?
కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన బీఆర్ఎస్ నేత‌ల బృందం.. ఎందుకంటే..?

కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం కేంద్ర‌మంత్రుల‌ను క‌లిసి ప‌లు విజ్ఞ‌ప్తులు చేసింది.

By Medi Samrat  Published on 6 Feb 2025 2:43 PM IST


Telangana News, Hyderabad, Minister Ponnam Prabhakar, Caste Census Issue, Congress, Brs, Bjp
ప్లీజ్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, కులగణనపై చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం

బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో, శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...

By Knakam Karthik  Published on 6 Feb 2025 12:30 PM IST


Telangana News, Caste Census, Mp Krishnaiah Hot Comments, Congress, Cm Revanth, Brs, Bjp
కులగణన తప్పుల తడక, బీసీలను అణచివేసేందుకే..ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు.

By Knakam Karthik  Published on 6 Feb 2025 11:17 AM IST


Telangana, Caste Census, Deputy Cm Bhatti Vikramarka, Congress, Brs
కులగణనలో పాల్గొనని వారు వివరాలు మళ్లీ ఇవ్వొచ్చు: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన చేశారు.

By Knakam Karthik  Published on 6 Feb 2025 9:12 AM IST


బీజేపీకి సానుకూల పరిస్థితులున్నాయ్‌.. మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి
బీజేపీకి సానుకూల పరిస్థితులున్నాయ్‌.. మూడుకి మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలి

రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 5 Feb 2025 8:40 PM IST


కుల గణనపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రులు ఫైర్‌
కుల గణనపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రులు ఫైర్‌

కుల గణన ప్లాప్ చేయాలని కుట్ర చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

By Medi Samrat  Published on 5 Feb 2025 4:43 PM IST


రేపు ఎమ్మెల్యేలతో సమావేశమ‌వ‌నున్న సీఎం రేవంత్‌
రేపు ఎమ్మెల్యేలతో సమావేశమ‌వ‌నున్న సీఎం రేవంత్‌

రేపు ఎమ్మెల్యేలతో సీఏం రేవంత్ రెడ్డి సమావేశం అవ‌నున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి MCRHRDలో సమావేశం జ‌రుగ‌నుంది.

By Medi Samrat  Published on 5 Feb 2025 4:17 PM IST


Share it