తెలంగాణ - Page 241

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చ‌రిక‌
పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చ‌రిక‌

తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 5 Feb 2025 4:06 PM IST


మాకు 11 శాతం రావాలి..రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై మంద కృష్ణ స్పందన
మాకు 11 శాతం రావాలి..రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై మంద కృష్ణ స్పందన

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద...

By Knakam Karthik  Published on 5 Feb 2025 3:15 PM IST


అండర్-19 క్రికెటర్ గొంగడి త్రిషకు భారీ నజరానా ప్ర‌క‌టించిన సీఎం
అండర్-19 క్రికెటర్ గొంగడి త్రిషకు భారీ నజరానా ప్ర‌క‌టించిన సీఎం

మహిళా క్రికెటర్ గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు

By Medi Samrat  Published on 5 Feb 2025 3:12 PM IST


తీన్మార్ మల్లన్నపై డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది : వీహెచ్‌
తీన్మార్ మల్లన్నపై డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది : వీహెచ్‌

తీన్మార్ మల్లన్న వ్యాఖ్య‌ల‌పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటార‌ని మాజీ ఎంపీ వీ హనుమంత రావు తెలిపారు.

By Medi Samrat  Published on 5 Feb 2025 2:40 PM IST


Telangana News, Cm Revanth, Congress, Farmers, Rythu Bharosa, Minister Thummala NageshwaraRao
తెలంగాణలో రైతులకు గుడ్‌ న్యూస్..ఖాతాల్లో డబ్బులు జమ

తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు.

By Knakam Karthik  Published on 5 Feb 2025 2:31 PM IST


Telangana, Hyderabad, Congress, Minister Seetakka, Brs, Kcr, Teenmar Mallanna
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుంది, కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదు: మంత్రి సీతక్క

కులగణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

By Knakam Karthik  Published on 5 Feb 2025 2:18 PM IST


Telangana, Congress, Brs, Cm Revanth, Ktr, Rahul Gandhi, Caste Census
బీసీ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్‌గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి: కేటీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 5 Feb 2025 11:57 AM IST


Telangana, Caste Census Survey, Minister Ponnam Prabhakar, Congress
కులగణన సర్వేలో పాల్గొనలేదా? మళ్లీ వివరాలు ఇవ్వొచ్చన్న మంత్రి

కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వవచ్చని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

By Knakam Karthik  Published on 5 Feb 2025 11:36 AM IST


CM Revanth, government, caste census report
'మాట ఇచ్చాం.. కులగణన చేపట్టాం.. ఇప్పుడు మా టార్గెట్‌ అదే'.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన’పై ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేశారు.

By అంజి  Published on 5 Feb 2025 7:38 AM IST


తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి : టీపీసీసీ చీఫ్‌
తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి : టీపీసీసీ చీఫ్‌

బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మ‌కం అని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 4 Feb 2025 5:43 PM IST


Telangana, Caste Census, Cm Revanth Tpcc Chief Mahesh Kumar Goud, Mlc Teenmar Mallanna,
బీసీలను మోసం చేసేందుకే నివేదిక..కులగణన సర్వేపై తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్

బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.

By Knakam Karthik  Published on 4 Feb 2025 5:34 PM IST


Telangana Secretariat, Hyderabad News, bomb threat call, Police
తెలంగాణ సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం

తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తామన్న బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి.

By Knakam Karthik  Published on 4 Feb 2025 4:42 PM IST


Share it