తెలంగాణ - Page 236
మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ...
By Knakam Karthik Published on 12 Feb 2025 3:51 PM IST
అలా చేస్తేనే కేసీఆర్, కేటీఆర్ సర్వేలో పాల్గొంటారు, ప్రభుత్వానికి తలసాని డిమాండ్
తెలంగాణలో కుల గణన రీ సర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:38 PM IST
ఆయన వచ్చాకే మత కల్లోలాలు..సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:06 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ..తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీలు చేసేందుకు చెక్...
By Knakam Karthik Published on 12 Feb 2025 1:06 PM IST
బీసీ రిజర్వేషన్లపై కావాలనే అనుమానాలు సృష్టిస్తున్నారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 12:38 PM IST
వారి జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు..ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణలో హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 10:57 AM IST
రంగరాజన్‌పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మనం నాగరిక సమాజంలో హింసకు తావులేదని చంద్రబాబు హితవు...
By Knakam Karthik Published on 11 Feb 2025 8:53 PM IST
అక్కడ బైపోల్ పక్కా..ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు: కేసీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 8:40 PM IST
కాంగ్రెస్ హనీమూన్ టైమ్ అయిపోయింది..అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించారు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్ అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:48 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రచారం..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
ఏపీలో బర్డ్ ఫ్లూతో పలు ఫారాల్లో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:23 PM IST
సమ్మర్‌లో రెప్పపాటు కూడా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడవద్దు..అధికారులకు డిప్యూటీ సీఎం సూచన
రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:03 PM IST
ఎస్సీ వర్గీకరణలో లోపాలపై సూచనలు చేశాం: మంద కృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 3:46 PM IST














