తెలంగాణ - Page 231
Telangana: గుడ్‌న్యూస్.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం
బడ్జెట్- 2025 - 26 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. 'ఇందిర గిరి జల వికాసం' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది.
By అంజి Published on 19 March 2025 12:49 PM IST
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న భట్టి
తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.
By Knakam Karthik Published on 19 March 2025 11:43 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్, వారిద్దరిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2025 11:20 AM IST
Telangana: 2025- 26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
2025- 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
By అంజి Published on 19 March 2025 10:42 AM IST
ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
By అంజి Published on 19 March 2025 7:38 AM IST
Telangana: నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి
ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025 - 26కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
By అంజి Published on 19 March 2025 7:26 AM IST
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..3 గ్రూపులుగా 59 కులాలు
ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
By Knakam Karthik Published on 18 March 2025 5:14 PM IST
హమ్మయ్య.. సీఎంను కలిసిన గుమ్మడి నర్సయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు.
By Medi Samrat Published on 18 March 2025 4:37 PM IST
ఆ క్రెడిట్ ఆయనకే దక్కాలి, బీసీ సంఘాల నాయకులతో సీఎం రేవంత్
బీసీ సంఘాల నేతలు సీఎం రేవంత్‌ను మంగళవారం అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 18 March 2025 3:54 PM IST
భార్య, అత్త వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్..డెడ్‌బాడీ ఇంట్లోనే వదిలి పరారైన ఇద్దరు
భార్య, అత్త వేధింపుల భరించలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 18 March 2025 3:42 PM IST
ఇది నా అదృష్టం : మంత్రి ఉత్తమ్
ఈ రోజు ఒక చరిత్రత్మాకమైన రోజు.. దశాబ్ధాలుగా ఎస్సీ వర్గీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చినా వాస్తవ...
By Medi Samrat Published on 18 March 2025 3:30 PM IST
కాంగ్రెస్ కారణంగానే దేశంలో బీసీలకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ఆరోపించారు.
By Knakam Karthik Published on 18 March 2025 2:20 PM IST














