తెలంగాణ - Page 23
లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా.? సీఎంకు కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Medi Samrat Published on 13 Jun 2025 7:49 PM IST
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్..సంస్థ ఆస్తుల పంపిణీకి ప్రక్రియ పూర్తి
అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 611 కోట్ల ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది
By Knakam Karthik Published on 13 Jun 2025 5:15 PM IST
16న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 3:52 PM IST
ఆ రూట్లో మెట్రో రైల్ పనులు చేపట్టవద్దు..హైకోర్టు కీలక ఆదేశాలు
చార్మినార్, ఫలక్‌నుమాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 13 Jun 2025 2:45 PM IST
ఆ రెండు రంగాలపై నిబద్ధత, బాధ్యత లేదు..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 Jun 2025 12:26 PM IST
'రైతు భరోసా' కోసం దరఖాస్తుల స్వీకరణ
2025 - 26 ఖరీఫ్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. 5 జూన్ 2025 నాటికి భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు...
By అంజి Published on 13 Jun 2025 10:54 AM IST
Telangana: పెరగనున్న భూముల మార్కెట్ విలువ
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించడానికి రంగం సిద్ధమైంది. ఇది గడిచిన మూడు సంవత్సరాలలో మొదటిసారి.
By అంజి Published on 13 Jun 2025 7:10 AM IST
కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు
బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 12 Jun 2025 3:08 PM IST
వందల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 12 Jun 2025 11:38 AM IST
చదరపు గజానికి రూ.2.98 లక్షలు..హైదరాబాద్ కేపీహెచ్బీలో రికార్డు ధర
హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కెపిహెచ్బి) కాలనీలో బుధవారం జరిగిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరిగాయి.
By Knakam Karthik Published on 12 Jun 2025 10:32 AM IST
అనుమతి తీసుకోవాలని నాకు తెలియదు..బర్త్‌డే పార్టీపై మంగ్లీ రియాక్షన్
తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదస్పదమైన విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 12 Jun 2025 8:26 AM IST
ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై వీడిన సస్పెన్స్.. సీఎం కీలక నిర్ణయం
ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jun 2025 7:48 AM IST