తెలంగాణ - Page 22
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో 5,368 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు
By Knakam Karthik Published on 15 Jun 2025 12:15 PM IST
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ ఎవరో తెలుసా?
టీజీఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా ఓ మహిళ శనివారం విధుల్లో చేరారు
By Knakam Karthik Published on 15 Jun 2025 11:04 AM IST
రైతులకు గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి డబ్బులు
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 15 Jun 2025 7:32 AM IST
నేను మంత్రి కావడానికి వారంతా సపోర్ట్ చేశారు : వాకిటి శ్రీహరి
నాకు ఇచ్చిన మంత్రి పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
By Medi Samrat Published on 14 Jun 2025 2:37 PM IST
బీసీలలో ఐక్యత లోపించింది.. పార్టీలకు అతీతంగా ఏకం కావాలి : టీపీసీసీ చీఫ్
బీసీలలో ఐక్యత లోపించిందని.. బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 14 Jun 2025 2:23 PM IST
CPGET నోటిఫికేషన్ విడుదల
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ-2025 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) నోటిఫికేషన్...
By అంజి Published on 14 Jun 2025 10:39 AM IST
Telangana: గుడ్‌న్యూస్.. త్వరలోనే 2 లక్షల రేషన్ కార్డుల పంపిణీ
రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జోడించడంతో, తెలంగాణలోని దాదాపు 80 శాతం కుటుంబాలు, జనాభా ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పరిధిలోకి వచ్చాయనే...
By అంజి Published on 14 Jun 2025 8:14 AM IST
తెలంగాణలో కొత్తగా 571 సర్కార్ బడులు: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 14 Jun 2025 6:27 AM IST
లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా.? సీఎంకు కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Medi Samrat Published on 13 Jun 2025 7:49 PM IST
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్..సంస్థ ఆస్తుల పంపిణీకి ప్రక్రియ పూర్తి
అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 611 కోట్ల ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది
By Knakam Karthik Published on 13 Jun 2025 5:15 PM IST
16న విచారణకు రండి.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Jun 2025 3:52 PM IST
ఆ రూట్‌లో మెట్రో రైల్ పనులు చేపట్టవద్దు..హైకోర్టు కీలక ఆదేశాలు
చార్మినార్, ఫలక్‌నుమాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 13 Jun 2025 2:45 PM IST