తెలంగాణ - Page 209
హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో 9వ నిజాం రేవంత్ రెడ్డి చెప్తారా?: రాజాసింగ్
హిందువుల పండగలకే ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 13 March 2025 11:21 AM IST
బిగ్ అప్‌డేట్..ఏటీఎమ్ కార్డు సైజు, క్యూ ఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
By Knakam Karthik Published on 13 March 2025 10:22 AM IST
రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలెర్ట్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 13 March 2025 9:58 AM IST
విచారణకు రండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
ఫామ్ హౌస్‌లో కోడి పందేలు నిర్వహించారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 13 March 2025 8:54 AM IST
మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..ఆ పరిధి పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 March 2025 8:04 AM IST
హైదరాబాద్‌లో విషాదం, మరో చిన్నారిని బలిగొన్న లిఫ్ట్
మెహదీపట్నంలోని ముజ్‌తాబా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల బాలుడు సురేందర్ మరణించాడు.
By Knakam Karthik Published on 13 March 2025 6:56 AM IST
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్‌ను కలిసిన ఫిరాయింపు ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్ రావును కలిశారు.
By Medi Samrat Published on 12 March 2025 6:15 PM IST
సాయం చేయాల్సింది పోయి వెటకారమా? కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
పదేళ్లుగా తెలంగాణను మేసింది బీఆర్ఎస్ నేతలే అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 March 2025 5:05 PM IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. తెలంగాణ యూట్యూబర్‌పై కేసు
యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 12 March 2025 3:16 PM IST
19న తెలంగాణ బడ్జెట్, 27 వరకు సమావేశాలు..బీఏసీలో నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 27 వరకు కొనసాగించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 12 March 2025 2:58 PM IST
కేసీఆర్ సభకు రావడంతో ఎవరికి వారు మార్కులు కొట్టేయాలని మాట్లాడుతున్నారు
కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని తప్పులు- అప్పులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు.
By Medi Samrat Published on 12 March 2025 2:12 PM IST
Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.
By Knakam Karthik Published on 12 March 2025 2:11 PM IST














