తెలంగాణ - Page 198

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Speaker Gaddam Prasad, TG Assembly, Conocarpus Plants, Brs, Congress
ఆ చెట్లపై పిట్ట కూడా వాలదు, దయచేసి తొలగించండి..ప్రభుత్వానికి స్పీకర్ వినతి

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 25 March 2025 1:47 PM IST


Telangana, Bjp Mla Rajasingh, Cm Revanth, Ktr, Brs, Congress
వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్థం కావడంలేదు..రాజాసింగ్ ఎమోషనల్ కామెంట్స్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

By Knakam Karthik  Published on 25 March 2025 10:54 AM IST


body found, SLBC tunnel, Telangana
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో డెడ్‌బాడీ ఆనవాళ్లు!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద ఘటనలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం.

By అంజి  Published on 25 March 2025 9:29 AM IST


Minister Ponguleti Srinivas Reddy, Bhubharati portal, Dharani portal, telangana
భూ భారతి పోర్టల్‌ లాంచింగ్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ధరణి పోర్టల్ స్థానంలో ఏప్రిల్ నెలలో భూ భారతి పోర్టల్‌ను ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు.

By అంజి  Published on 25 March 2025 7:07 AM IST


CM Revanth Reddy, Cabinet expansion, Telangana
త్వరలోనే తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. నలుగురు కొత్త మంత్రులు!

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది.

By అంజి  Published on 25 March 2025 6:54 AM IST


కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on 24 March 2025 9:32 PM IST


Telangana, SLBC, Rescue Operation, CM Revanthreddy, Assembly Hall
వారి సూచనలు తీసుకోండి, SLBC ఆపరేషన్‌పై సీఎం రేవంత్ రివ్యూ

ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Knakam Karthik  Published on 24 March 2025 4:24 PM IST


Hyderabad News, Anchor Shyamala, Betting Apps Case, Punjagutta Police
ఇకపై ఆ పని చేయను, పోలీసుల విచారణ తర్వాత యాంకర్ ప్రకటన

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, టెలివిజన్ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు

By Knakam Karthik  Published on 24 March 2025 3:03 PM IST


Telangana, TG Assembly, Brs MLa Jagadishreddy, Congress, Assembly Speaker
నల్లబ్యాడ్జీలతో స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..ఎందుకంటే?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.

By Knakam Karthik  Published on 24 March 2025 2:45 PM IST


Telangana, Hyderabad Local Bodies Quota MLC,  Election Commission, Notification schedule release)
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 24 March 2025 12:39 PM IST


Telangana, Ktr, Congress Government, Brs, Cm Revanthreddy
నాడు ప్రగతిబాట, నేడు అధోగతి బాట..పంచాయతీల్లో పాలన పడకేసింది: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 24 March 2025 12:26 PM IST


Telangana, Brs Mla Jagadish Reddy, Congress, Ministers, Uttam, Komatireddy, Janareddy
మా జిల్లా మంత్రులు దావత్‌లకూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు: జగదీశ్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik  Published on 24 March 2025 12:07 PM IST


Share it