తెలంగాణ - Page 140

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు
కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు

బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైద‌రాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on 12 Jun 2025 3:08 PM IST


Telangana, Executive Engineer Nune Sridhar, Irrigation Department, ACB Court, Chanchalguda Jail
వందల కోట్ల అక్ర‌మ‌ ఆస్తులు కూడబెట్టిన ఇరిగేష‌న్ ఈఈ శ్రీధర్ అరెస్ట్

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేశారు

By Knakam Karthik  Published on 12 Jun 2025 11:38 AM IST


Hyderabad News, Kphb Colony, public auction, land prices
చదరపు గజానికి రూ.2.98 లక్షలు..హైదరాబాద్ కేపీహెచ్‌బీలో రికార్డు ధర

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కెపిహెచ్‌బి) కాలనీలో బుధవారం జరిగిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరిగాయి.

By Knakam Karthik  Published on 12 Jun 2025 10:32 AM IST


Telangana, Folk singer Mangli, Birthday party Controversy
అనుమతి తీసుకోవాలని నాకు తెలియదు..బర్త్‌డే పార్టీపై మంగ్లీ రియాక్షన్

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదస్పదమైన విషయం తెలిసిందే

By Knakam Karthik  Published on 12 Jun 2025 8:26 AM IST


ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై వీడిన సస్పెన్స్.. సీఎం కీలక నిర్ణయం
ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై వీడిన సస్పెన్స్.. సీఎం కీలక నిర్ణయం

ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.

By Knakam Karthik  Published on 12 Jun 2025 7:48 AM IST


Telugu News, Telangana Andrapradesh, Schools Reopen, Students
తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న బడి గంటలు..నేడే స్కూల్స్ రీ ఓపెన్

ఇవాళ్టి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి

By Knakam Karthik  Published on 12 Jun 2025 7:30 AM IST


Telangana, Rain Alert, Weather Update, Hyderabad Meteorological Department, Heavy Rain
రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్షసూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణకు నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

By Knakam Karthik  Published on 12 Jun 2025 7:00 AM IST


ACB : ఇరిగేషన్‌ ఈఈ నూనె శ్రీధర్‌కు రూ.200 కోట్ల ఆస్తులు
ACB : ఇరిగేషన్‌ ఈఈ నూనె శ్రీధర్‌కు రూ.200 కోట్ల ఆస్తులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్‌ను అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకున్న విష‌యం...

By Medi Samrat  Published on 11 Jun 2025 8:20 PM IST


కాంగ్రెస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చోటు లేదు
కాంగ్రెస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చోటు లేదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు.

By Medi Samrat  Published on 11 Jun 2025 6:17 PM IST


Telangana, Tgpsc, Group-1, Telangana High Court
Telangana: గ్రూప్-1 అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 11 Jun 2025 5:34 PM IST


Telangana, Cm Revanthreddy, Ktr, Brs, Kcr, Congress Government
ఆయన జైలుకు వెళ్లాడు కాబట్టే, మా వాళ్లనూ పంపించే ఆలోచన: కేటీఆర్

ఎన్ని కేసులు పెట్టినా..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.

By Knakam Karthik  Published on 11 Jun 2025 2:46 PM IST


Telangana, Cm Revanthreddy, Congress Government, Cabinet Expansion, Aicc, Tpcc
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ ఏమన్నారంటే?

సీఎం ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 11 Jun 2025 2:01 PM IST


Share it