తెలంగాణ - Page 13
Telangana : ఈ నెల 30 వరకూ రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
By Medi Samrat Published on 24 Sept 2025 7:30 PM IST
ఎన్నికల మోసం తప్ప మరొకటి కాదు, బీజేపీపై కేటీఆర్ ఫైర్
రాష్ట్ర రైతులను వెన్నుపోటు పొడిచినందుకు కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 24 Sept 2025 4:42 PM IST
OG మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:48 PM IST
దేశంలోనే తొలిసారి..TGSRTCలో ఏఐ వినియోగం
దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:30 PM IST
ఈ-కార్ రేసు..ఆ అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 24 Sept 2025 1:59 PM IST
రిజర్వేషన్లు ఖరారు.. తెలంగాణలో ఎన్నికల సందడి!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది
By అంజి Published on 24 Sept 2025 1:30 PM IST
గ్రూప్-1 విషయంలో TGPSCకి హైకోర్టులో ఊరట
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది
By Knakam Karthik Published on 24 Sept 2025 12:58 PM IST
కృష్ణాజలాల్లో వాటా..రేవంత్, ఉత్తమ్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
హంతకుడే సంతాప సభ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది..అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు
By Knakam Karthik Published on 24 Sept 2025 10:55 AM IST
కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి
పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
By అంజి Published on 24 Sept 2025 10:49 AM IST
గ్రూప్-1పై నేడు విచారణ.. ఎంపికైన వారిలో ఉత్కంఠ!
గ్రూప్-1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
By అంజి Published on 24 Sept 2025 9:20 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 24 Sept 2025 6:36 AM IST
Heavy Rain Alert : రాబోయే రెండు, మూడు గంటలలో భారీ వర్షం
రాబోయే రెండు, మూడు గంటలలో హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన భారీ...
By Medi Samrat Published on 23 Sept 2025 8:20 PM IST