తెలంగాణ - Page 107
తెలంగాణలో నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉద్యమాన్ని ప్రారంభించింది....అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 24 July 2025 1:12 PM IST
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క
కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.
By Knakam Karthik Published on 24 July 2025 11:58 AM IST
భూమి వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
భూమి అమ్మకం వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసు జారీ చేశారు.
By Knakam Karthik Published on 24 July 2025 10:40 AM IST
అన్నయ్యా, హ్యాపీ బర్త్ డే...కేటీఆర్‌కు కవిత విషెస్
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరి కల్వకుంట్ల కవిత విషెస్ తెలిపారు.
By Knakam Karthik Published on 24 July 2025 10:18 AM IST
రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు నో పర్మిషన్..అలా వెళ్తే కేసు
వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది.
By Knakam Karthik Published on 24 July 2025 8:35 AM IST
తెలంగాణలో రోడ్లకు మహర్దశ..రూ.6478.33 కోట్లతో టెండర్లు
తెలంగాణలో రోడ్లకు మహర్దశ రానుంది.
By Knakam Karthik Published on 24 July 2025 7:36 AM IST
జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయిండ్రని.. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 23 July 2025 8:09 PM IST
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్దం కాదు.. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది : సీఎం రేవంత్
ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని.. ట్యాపింగ్‌పై నాకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఇస్తే విచారణకు వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 23 July 2025 6:45 PM IST
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ!
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 23 July 2025 5:47 PM IST
అసోసియేట్ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్..ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం
తెలంగాణలో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 23 July 2025 5:27 PM IST
మల్కాజ్‌గిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలకు బుద్ధి చెప్తాం: కేటీఆర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్‌కు ప్రీ ఫైనల్స్ లాంటివి..అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 23 July 2025 4:59 PM IST
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు..సిటీలో నదులను తలపించిన రోడ్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి
By Knakam Karthik Published on 23 July 2025 12:57 PM IST














