సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 26

సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్: Check all the latest news of science & Technology, Business News in Telugu, updates, breaking news.
RBI, dividend Fund, Central government, National news
కేంద్రానికి రూ.2.11 లక్షల కోట్లు మంజూరు చేసిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2024 ఆర్థిక సంవత్సరానికి.. కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ఆమోదించింది.

By అంజి  Published on 22 May 2024 9:03 PM IST


Credit card, Credit card users, CUR, GST
క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే మాత్రం..

మీరు ఎన్ని క్రెడిట్‌ కార్డులు వాడినా ఫర్వాలేదు. కానీ, వాటిని నిర్వహించేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు ఉంటాయి.

By అంజి  Published on 22 May 2024 3:00 PM IST


Google Wallet, India,Google Pay, Google
భారత్‌లోకి గూగుల్‌ వాలెట్‌.. ఇందులో వేటిని యాడ్‌ చేయొచ్చో తెలుసా?

భారత్‌లోకి గూగుల్‌ డిజిటల్‌ వాలెట్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇది పూర్తిగా గూగుల్‌కు సంబంధించిన ప్రైవేట్‌ వాలెట్‌గా పని చేస్తుంది.

By అంజి  Published on 20 May 2024 2:40 PM IST


భార‌త మార్కెట్‌లోకి మూడు కొత్త రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టిన శామ్­­సంగ్
భార‌త మార్కెట్‌లోకి మూడు కొత్త రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టిన శామ్­­సంగ్

శామ్­­సంగ్, భారతదేశపు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, వినియోగదారుల కోసం అనుకూలీకరించదగిన ఎంపికలను అందించడం ద్వారా భారతీయ గృహాల జీవనశైలిని...

By Medi Samrat  Published on 16 May 2024 4:30 PM IST


phone pay, payment,  sri lanka, UPI,
ఇండియన్స్‌కు శుభవార్త.. శ్రీలంకలో ఇక ఫోన్‌పే సేవలు..!

శ్రీలంక వెళ్లే భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్‌ అందింది.

By Srikanth Gundamalla  Published on 16 May 2024 11:20 AM IST


Nasa, railway station, Moon
చంద్రుడిపై రైల్వే స్టేషన్‌.. ఆసక్తి రేపుతోన్న నాసా ప్రకటన

చంద్రునిపై రైలు. అవును. మీరూ వింటుంది నిజమే. ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు నాసా ప్లాన్‌ చేస్తోంది.

By అంజి  Published on 10 May 2024 7:02 PM IST


ఉపశమనం.. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు
ఉపశమనం.. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు

చమురు మార్కెటింగ్ కంపెనీలు మే నెల‌ మొదటి రోజున ఎల్‌పిజి సిలిండర్ ధరను సవరించాయి. దీంతో కొత్త సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి

By Medi Samrat  Published on 1 May 2024 7:46 AM IST


rent payments, shop rents, credit card, Business
రెంట్‌ పేమెంట్స్‌, షాప్‌ రెంట్స్‌.. క్రెడిట్‌ కార్డుతో కడుతున్నారా? వారికి ఇది షాకింగే!

క్రెడిట్‌ కార్డులు ప్రజలకు చేరువయ్యాక వాటితో నగదు ఈజీగా చెల్లించేందుకు అనేక చెల్లింపు విధానాలు అందుబాటులోకి వచ్చాయి.

By అంజి  Published on 30 April 2024 4:30 PM IST


PAN card , instant PAN card, Income tax
ఫ్రీగా ఇన్‌స్టంట్‌ ఈ పాన్‌ కార్డ్.. చాలా ఈజీ గురూ

ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా నేటికీ గ్రామాల్లో కనీసం బ్యాంక్‌ అకౌంట్‌ లేని వారు తారస పడుతుంటారు. దీనికి పాన్‌కార్డ్‌ లేకపోవడం కూడా ఒక కారణంగా...

By అంజి  Published on 30 April 2024 10:30 AM IST


నేటి పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు నవీకరించబడతాయి.

By Medi Samrat  Published on 27 April 2024 7:49 AM IST


may month, bank holidays, business,
మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు

వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయ్.

By Srikanth Gundamalla  Published on 26 April 2024 3:45 PM IST


RBI, Kotak Mahindra Bank, Business,  credit card
కోటక్‌ మహీంద్రాకు ఆర్‌బీఐ బిగ్‌ షాక్‌.. తక్షణమే ఆ సేవలు నిలిపివేయాలని ఆదేశం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయడాన్ని బుధవారం నిలిపివేయాలని కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ఆదేశించింది.

By అంజి  Published on 24 April 2024 5:03 PM IST


Share it