You Searched For "YS Sharmila"

YS Sharmila, AP capital, APnews, CM Jagan
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్‌ ఫైర్‌

వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.

By అంజి  Published on 15 Feb 2024 11:33 AM IST


Special status, AndhraPradesh, Congress, YS Sharmila
ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్‌తోనే సాధ్యం: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి  Published on 12 Feb 2024 8:59 AM IST


మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగన‌న్న‌.? : వైఎస్ షర్మిల
మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగన‌న్న‌.? : వైఎస్ షర్మిల

రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని.. 60 మంది మీద దాడులు చేశారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు

By Medi Samrat  Published on 9 Feb 2024 9:15 PM IST


వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డ మంత్రి రోజా
వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డ మంత్రి రోజా

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on 9 Feb 2024 7:45 PM IST


వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
వైఎస్ షర్మిలకు భద్రత పెంపు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు. కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు.

By Medi Samrat  Published on 8 Feb 2024 9:00 PM IST


జగన్ అన్నది ధ‌గా ప్రభుత్వం : వైఎస్ షర్మిల
జగన్ అన్నది ధ‌గా ప్రభుత్వం : వైఎస్ షర్మిల

ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తూ.. మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అధికార వైసీపీపై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

By Medi Samrat  Published on 8 Feb 2024 6:49 PM IST


YS Sharmila, CM Jagan, YCP, Congress, APnews
'దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా?'.. షర్మిల ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తాజాగా వైసీపీ చీఫ్‌, సీఎం వైఎస్‌ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు...

By అంజి  Published on 8 Feb 2024 6:33 AM IST


APPCC, YS Sharmila,APnews, Congress
AP: రేపటి నుంచి వైఎస్‌ షర్మిల జిల్లాల టూర్

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.

By అంజి  Published on 4 Feb 2024 12:29 PM IST


బీజేపీ ఏపీ ప్రజలను పురుగులుగా చూస్తోంది : వైఎస్ షర్మిల
బీజేపీ ఏపీ ప్రజలను పురుగులుగా చూస్తోంది : వైఎస్ షర్మిల

టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నామ‌ని ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 2 Feb 2024 7:37 PM IST


minister roja, comments,  tdp, chandrababu, congress, ys sharmila,
వైసీపీ తరిమేసిన వారిని టీడీపీ అభ్యర్థులుగా పెట్టుకుంటోంది: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 2 Feb 2024 3:14 PM IST


delhi, ys sharmila,  sharad pawar, special status ,
ఏపీని పట్టించుకోని బీజేపీకి రాష్ట్ర పార్టీలెందుకు మద్దతిస్తున్నాయి: షర్మిల

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పోరాటానికి సిద్ధం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on 2 Feb 2024 12:16 PM IST


ఇప్పుడున్న జగన్.. పాత జగనన్న కాదు : ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఇప్పుడున్న జగన్.. పాత జగనన్న కాదు : ష‌ర్మిల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కడప జిల్లా నాకు పుట్టిళ్లు అని వైఎస్ ష‌ర్మిల‌ అన్నారు వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టానని పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 29 Jan 2024 5:16 PM IST


Share it