You Searched For "YS Sharmila"
వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంపై మాట్లాడిన మంత్రి రోజా
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడి చేస్తుంటే.. ఆమెకు రాజకీయ అవగాహన లేదనే విషయం అర్థమయిందని మంత్రి రోజా తెలిపారు
By Medi Samrat Published on 23 Feb 2024 7:36 PM IST
ఆర్కే మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే మళ్లీ వైసీపీలో చేరారు. కొద్దిరోజుల కిందట వైసీపీని వీడుతున్నానని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత...
By Medi Samrat Published on 23 Feb 2024 5:20 PM IST
సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి: షర్మిల
సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ.. దీనిని ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 8:28 PM IST
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్ ఫైర్
వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.
By అంజి Published on 15 Feb 2024 11:33 AM IST
ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్‌తోనే సాధ్యం: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
By అంజి Published on 12 Feb 2024 8:59 AM IST
మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగనన్న.? : వైఎస్ షర్మిల
రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని.. 60 మంది మీద దాడులు చేశారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు
By Medi Samrat Published on 9 Feb 2024 9:15 PM IST
వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డ మంత్రి రోజా
ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 9 Feb 2024 7:45 PM IST
వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు. కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు.
By Medi Samrat Published on 8 Feb 2024 9:00 PM IST
జగన్ అన్నది ధగా ప్రభుత్వం : వైఎస్ షర్మిల
ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తూ.. మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అధికార వైసీపీపై ఆరోపణలు గుప్పించారు.
By Medi Samrat Published on 8 Feb 2024 6:49 PM IST
'దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా?'.. షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తాజాగా వైసీపీ చీఫ్, సీఎం వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు...
By అంజి Published on 8 Feb 2024 6:33 AM IST
AP: రేపటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల టూర్
ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By అంజి Published on 4 Feb 2024 12:29 PM IST
బీజేపీ ఏపీ ప్రజలను పురుగులుగా చూస్తోంది : వైఎస్ షర్మిల
టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 2 Feb 2024 7:37 PM IST











