You Searched For "YS Jagan"

YS Jagan, YCP ,YCP social media activists, APPolls
దేవుడు పెద్ద స్క్రిప్ట్‌.. ఏదో రాయించే పనిలో ఉన్నాడు: సీఎం జగన్‌

విశాఖపట్నంలోని ఆనందపురంలో వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 23 April 2024 2:05 PM IST


YS Jagan, Election Campaign, AP Elections
AP Elections: రాళ్ల దాడి ఘటన.. స్పీచ్‌ ప్యాటర్న్‌ మార్చిన సీఎం జగన్‌.. అందుకేనా?

రాళ్ల దాడి ఘటన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమయ్యారు.

By అంజి  Published on 18 April 2024 6:40 AM IST


ఎవ‌రు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్‌..!
ఎవ‌రు ఏపీ సీఎం కానున్నారో చెప్పేసిన హీరో విశాల్‌..!

తమిళ నటుడు విశాల్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యానని స్పష్టం చేశాడు

By Medi Samrat  Published on 17 April 2024 2:13 PM IST


Chandrababu, NDA alliance, APPolls, YS Jagan
వైఎస్‌ జగన్ బారి నుంచి.. ఏపీని కాపాడేందుకు కూటమికి ఓటేయండి: చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.

By అంజి  Published on 11 April 2024 8:00 AM IST


మళ్ళీ అవినాష్ రెడ్డికే సీటు ఇవ్వడం తట్టుకోలేకపోయా : షర్మిల
మళ్ళీ అవినాష్ రెడ్డికే సీటు ఇవ్వడం తట్టుకోలేకపోయా : షర్మిల

కడప కాంగ్రెస్ MP అభ్యర్థిగా నేను నిలబడుతున్నాని.. YSR బిడ్డ నిలబడుతుందని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on 2 April 2024 6:05 PM IST


నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!
నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 1 April 2024 7:15 AM IST


YS Jagan, voters, APnews, YCP
'అవినీతి లేకుండా పాలన చేశా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి'.. ఓటర్లకు సీఎం జగన్‌ పిలుపు

వైఎస్సార్‌సీపీ కోసం రెండు బటన్లు నొక్కాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.

By అంజి  Published on 28 March 2024 7:33 AM IST


YS Jagan, love, YS Sharmila, YCP , Sajjala, APnews
షర్మిల పట్ల జగన్‌కు ప్రేమ తగ్గలేదు: సజ్జల

సీఎం వైఎస్‌ జగన్‌, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం ఉన్న విషయం తెలిసిందే.

By అంజి  Published on 26 March 2024 6:30 AM IST


Andhra Pradesh, Politics ,  YS Jagan, Chandrababu, APPolls
ఏపీలో రాజకీయ వేడి.. ఒకే రోజు సీఎం జగన్‌, చంద్రబాబుల ప్రచారం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ప్రచార కార్యక్రమాలను మార్చి 27వ తేదీన.. ఒకే రోజు ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 25 March 2024 10:54 AM IST


జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు : మాజీమంత్రి సోమిరెడ్డి
జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదు : మాజీమంత్రి సోమిరెడ్డి

ప్రపంచమంతా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తాపత్రయపడుతుంటే.. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేస్తున్నార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీమంత్రి...

By Medi Samrat  Published on 23 March 2024 7:00 PM IST


YS Jagan, Sidhham, public meetings, YCP victory, APnews
APPolls: వైసీపీ విజయానికి కీలకంగా.. జగన్‌ బహిరంగ సభలు

వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల కంటే చాలా ముందంజలో ఉండి, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

By అంజి  Published on 10 March 2024 1:38 PM IST


5న విశాఖ‌కు సీఎం జ‌గ‌న్‌
5న విశాఖ‌కు సీఎం జ‌గ‌న్‌

సీఎం వైఎస్‌ జగన్ 5వ తేదీన‌ విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on 3 March 2024 7:15 PM IST


Share it