You Searched For "#YCP"

Posani Krishna Murali, Megastar Chiranjeevi, APPolls, YCP, Janasena
'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాపులని మెగాస్టార్‌ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

By అంజి  Published on 8 May 2024 3:54 PM IST


Kadapa MP candidate, YS Avinash Reddy, APPolls, YCP
'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎమోషనల్‌

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి...

By అంజి  Published on 8 May 2024 3:17 PM IST


Peddireddy family, Chandrababu, TDP, YCP, APPolls
పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు

ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు.

By అంజి  Published on 7 May 2024 7:00 PM IST


AP Polls, cm ys jagan, payakaraopeta , YCP, TDP
నేను భూములు ఇచ్చేవాడినే.. కానీ: సీఎం జగన్‌

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు.

By అంజి  Published on 1 May 2024 4:13 PM IST


tdp, chandrababu, comments,  ycp, cm jagan,
జగన్ నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే ఎవరూ కొనరు: చంద్రబాబు

ఆత్మకూరులో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on 27 April 2024 7:30 PM IST


andhra pradesh, politics, tdp, yanamala krishnudu,  ycp,
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

By Srikanth Gundamalla  Published on 27 April 2024 4:09 PM IST


janasena, pawan kalyan, comments,  ycp, cm jagan,
ఆత్మగౌరవమే ముఖ్యం.. సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా విడుదల చేసేవాడిని: పవన్

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 26 April 2024 8:00 PM IST


andhra pradesh, ycp, dokka manikya vara prasad, resign,
వైసీపీకి షాక్‌.. మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ రాజీనామా

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 26 April 2024 2:47 PM IST


YCP, YS Jagan, Pulivendula, APPolls
పులివెందుల నా సొంతగడ్డ.. నా ప్రాణం: సీఎం జగన్‌

తన సొంత గడ్డ పులివెందుల అని, తన ప్రాణమని సీఎం జగన్‌ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు.

By అంజి  Published on 25 April 2024 11:09 AM IST


YS Jagan,  YCP, YCP social media activists, APPolls
వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల కోసం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం

వేధింపులకు గురవుతున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు యాప్‌ను రూపొందించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వైసీపీ సోషల్‌...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 April 2024 7:51 PM IST


YS Jagan, YCP ,YCP social media activists, APPolls
దేవుడు పెద్ద స్క్రిప్ట్‌.. ఏదో రాయించే పనిలో ఉన్నాడు: సీఎం జగన్‌

విశాఖపట్నంలోని ఆనందపురంలో వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 23 April 2024 2:05 PM IST


Andhra Pradesh, Jagan Mohan Reddy , yatra , YCP
అదే వేగం.. అదే జోరు.. నేటి నుంచి సీఎం జగన్‌ యాత్ర పునఃప్రారంభం

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరగడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న ఏపీ సీఎం జగన్‌ నేటి నుంచి మేమంతా సిద్ధం యాత్రను కొనసాగించనున్నారు.

By అంజి  Published on 15 April 2024 5:15 AM IST


Share it