You Searched For "#YCP"
'ఆడుదాం ఆంధ్రా' పోటీలను ప్రారంభించిన సీఎం జగన్
సీఎం జగన్ 'ఆడుదాం ఆంధ్రా' పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 1:55 PM IST
వైసీపీని వీడే యోచనలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
By అంజి Published on 26 Dec 2023 11:46 AM IST
ప్రశాంత్ కిశోర్‌ను పూర్తిగా వాడేశాం.. ఆయనేం చేయలేరు: కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 4:30 PM IST
సీటు ఇవ్వకున్నా సీఎం జగన్ వెంటే ఉంటా: మంత్రి రోజా
మంత్రి రోజాకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రోజా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 1:11 PM IST
తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్: చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను దించాలని జగన్ ప్లాన్!
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి దారితీసిన అధికార వ్యతిరేకతతో, ఏపీలో వైసీపీ అటువంటి విధిని నివారించడానికి తన వ్యూహాన్ని మళ్లీ...
By అంజి Published on 17 Dec 2023 1:30 PM IST
ఏపీలో ఓట్ల పంచాయితీ.. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీలు
ఏపీలో ఓట్ల పంచాయితీపై టీడీపీ పార్లమెంటేరియన్ల బృందం గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను కలిసి లేఖను సమర్పించింది.
By అంజి Published on 15 Dec 2023 7:00 AM IST
కరవు.. జగన్ ఇద్దరూ కవల పిల్లలు: నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 11:07 AM IST
టీడీపీకి పురంధేశ్వరి అనధికార అధ్యక్షురాలు: విజయసాయిరెడ్డి
టీడీపీకి పురందేశ్వరి అనధికార అధ్యక్షురాలంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 2:59 PM IST
బస్సుయాత్ర ద్వారా పేదవాడి విజయానికి బాటలు వేయాలి: సీఎం జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర'ను మొదలు పెట్టింది.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 5:07 PM IST
'నిజం గెలిస్తే.. జీవితాంతం బాబు జైల్లోనే'.. కొడాలి నాని సెటైర్లు
నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్రపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.
By అంజి Published on 25 Oct 2023 11:37 AM IST
చంద్రబాబు లేఖపై దుమారం.. దర్యాప్తు జరుగుతోందన్న డీజీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ వ్యవహారంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు.
By అంజి Published on 23 Oct 2023 3:03 PM IST
టీడీపీ అభిమానులపై దౌర్జన్యం.. చొక్కాలు, జెండాలు తీయించి..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 10:32 AM IST