You Searched For "#YCP"
ముందస్తు ఎన్నికలతో జగన్ సంచలనం సృష్టిస్తారా?
సోమవారం విజయవాడలో వైసీపీ ప్రతినిధుల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వహించనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
By అంజి Published on 8 Oct 2023 9:13 AM IST
రాష్ట్రాన్ని దోచుకోవడం నా విధానం కాదు: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుపై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 30 Sept 2023 7:21 AM IST
'కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ కట్'.. గేర్ మార్చాలన్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మర్నాటి నుంచే వచ్చే ఎన్నికల కోసం పార్టీ గేర్ మార్చాలి అని జగన్ స్పష్టం చేశారు.
By అంజి Published on 27 Sept 2023 10:12 AM IST
'నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి'.. బాలయ్యకు మంత్రి అంబటి సలహా
సభలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీకి కావాల్సింది చర్చ కాదు.. రచ్చ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించడానికి సిద్ధంగా...
By అంజి Published on 22 Sept 2023 10:42 AM IST
ఏపీ అసెంబ్లీలో రెండోరోజూ ఆందోళనలు..ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. అసెంబ్లీలో రచ్చ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 10:34 AM IST
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ రియాక్షన్ ఏంటంటే...
తాజాగా జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 3:42 PM IST
‘BRO’ నీకిదేం కర్మ అంటూ పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంపై.. మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 2:10 PM IST
చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల్లో స్పందన లేదు: మాజీమంత్రి అనిల్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది అని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 11:41 AM IST
విద్యాదీవెనతో చంద్రబాబు, పవన్‌కు చదువు చెప్పించాలి: రోజా
ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 1:15 PM IST
చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులు: కొడాలి నాని
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని తాను కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 2:30 PM IST
వర్క్ ఫ్రమ్ పోలీస్ చేయొచ్చా? చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు
చంద్రబాబు వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 2:20 PM IST
వైసీపీలో 35-40 మంది సిట్టింగ్‌లకు నో టికెట్!
వచ్చే ఎన్నికల్లో వైసీపీలోని 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By అంజి Published on 20 Aug 2023 1:30 PM IST