You Searched For "World Cup 2023"
World Cup-2023: IND Vs PAK.. నేడే హై వోల్టేజ్ మ్యాచ్
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఇవాళే జరగనుంది. నరేంద్ర మోదీ మైదానంలో ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు అన్నీ సిద్ధం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 7:32 AM IST
World Cup-2023: కోలుకుంటున్న గిల్.. పాక్ మ్యాచ్‌లో ఆడతాడా..?
డెంగ్యూతో కొద్దిరోజులుగా బాధపడ్డ టీమిండియా ఓపెనర్ గిల్ కోలుకున్నాడ. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 12:41 PM IST
భారత్- పాక్ మ్యాచ్ కోసం స్పెషల్ ట్రైన్స్
భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ పోరును చూడటం కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు.
By అంజి Published on 12 Oct 2023 8:45 AM IST
World Cup-23: తలబాదుకున్న కోహ్లీ.. అయ్యో అంటున్న నెటిజన్లు
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్రెస్టేట్ అయ్యాడు. చేతులతో తలబాదుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 9:54 AM IST
world Cup-23: సచిన్, ఏబీడీ రికార్డ్స్‌ను అధిగమించిన వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 5:30 PM IST
ODI World Cup-23: తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్
వన్డే వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 10:34 AM IST
ప్రపంచకప్ మ్యాచ్‌లపై వాన మబ్బులు.. వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే..
ఐసీసీ ప్రపంచకప్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల థ్రిల్ చెడిపోయే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 1 Oct 2023 7:25 PM IST
World Cup 2023 : ప్రపంచ కప్ కోసం ప్రకటించిన మొత్తం 10 జట్లు వివరాలివే..!
వచ్చే నెల మొదటి వారంలో భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 29 Sept 2023 3:03 PM IST
World Cup-2023: టీమిండియా జోరు కొనసాగిస్తుందన్న ద్రవిడ్
వన్డే వరల్డ్ కప్‌లో కూడా టీమిండియా జోరు కొనసాగిస్తుందని హెడ్ కోచ్ ద్రవిడ్ చెప్పాడు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 1:45 PM IST
వన్డే వరల్డ్ కప్: రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI
వివిధ రంగాల ప్రముఖులను వరల్డ్ కప్‌కు బీసీసీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వారికి గోల్డెన్ టికెట్‌ను బహూకరిస్తోంది.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 3:11 PM IST
కపిల్ దేవ్ వార్నింగ్.. అలా అయితేనే ఆటగాళ్లను ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలి
ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది.
By Medi Samrat Published on 26 Aug 2023 8:43 PM IST
అవును టీమిండియాతో మ్యాచ్ ఉంది..ఐతే ఏంటి?: పాక్ కెప్టెన్ బాబర్
భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం మాత్రమే మేం ఆతృతగా ఎదురు చూడటం లేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 5:37 PM IST