You Searched For "vizag"

Vizag, Black magic, cheating, woman, complaint,
క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం.. బంగారం స్వాహా

విశాఖలో ఓ అర్చకుడు క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం పెట్టాడు.

By Srikanth Gundamalla  Published on 17 Sept 2023 11:48 AM IST


Vizag, international cruise terminal, Visakhapatnam Port Trust, Sarbananda Sonowal
Vizag: నేడే ఇంటర్నేషనల్‌ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ (విఐసిటి) ఇవాళ ప్రారంభం కానుంది.

By అంజి  Published on 4 Sept 2023 8:00 AM IST


Vizag, New Bus Shulter, Overturned, GVMC ,
విశాఖలో కుంగిన కొత్త బస్‌ షెల్టర్‌

విశాఖ మహానగర పాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓ మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగింది.

By Srikanth Gundamalla  Published on 27 Aug 2023 3:45 PM IST


Workers, Gangavaram port, Vizag
Vizag: గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంగవరం పోర్టు బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు ఇచ్చారు.

By అంజి  Published on 17 Aug 2023 12:39 PM IST


Vizag, Goods Train, Car, Four Injured,
రైల్వే ట్రాక్‌పై ఆగిపోయిన కారు..అదే సమయంలో వచ్చిన గూడ్స్ రైలు..

మారుతీ జంక్షన్‌ వద్ద రైల్వే క్రాసింగ్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్‌ దాటుతుండగా ఉన్నట్లుండి కారు ఆగిపోయింది.

By Srikanth Gundamalla  Published on 10 Aug 2023 2:48 PM IST


Vizag, Beach Road, Car Accident, Three Dead ,
వైజాగ్ బీచ్‌ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

మద్యం మత్తులో విశాఖపట్నంలో యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంతో కారు నడిపి మూడు ప్రాణాలను బలితీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 8 Aug 2023 12:17 PM IST


Wife, Murder, Husband, Constable, Vizag, 3 arrest,
ప్రియుడి మోజులో భర్తను చంపిన కానిస్టేబుల్ భార్య..ఉద్యోగం కోసం..

ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ భర్తను కడతేర్చించింది. రాత్రి పడుకున్నాక దిండుతో ఊపిరాడకుండా చేసి చంపింది.

By Srikanth Gundamalla  Published on 5 Aug 2023 8:27 AM IST


Airport, Andhra Pradesh, India, Suspended, Vizag
వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో రాత్రిపూట విమాన సర్వీసులు నిలిపివేత.. ఎప్పటి వరకు అంటే?

రన్‌వే పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రిపూట విమాన సర్వీసులను నిలిపివేయబడతాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Aug 2023 9:54 AM IST


Pawan kalyan, janasena, Varahi Yatra, Vizag ,
విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర

మూడో విడత వారాహి యాత్రను మొదలు పెట్టనున్నారు పవన్. ఈ సారి విశాఖ నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 3 Aug 2023 5:04 PM IST


Volunteer, killed, old woman, gold, Vizag,
విశాఖలో బంగారం కోసం వృద్ధురాలిని చంపిన వాలంటీర్

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని వాలంటీర్‌ కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.

By Srikanth Gundamalla  Published on 31 July 2023 11:38 AM IST


Hyderabad IIT, Student Suicide, Vizag, RK Beach,
హైదరాబాద్‌లో అదృశ్యం.. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్య

హైదరాబాదులో అదృశ్యమైన ఐఐటి విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతంగా ముగిసింది.

By Srikanth Gundamalla  Published on 25 July 2023 10:22 AM IST


Vizag, POCSO court, Swami Poornananda
లైంగిక వేధింపుల కేసు: పూర్ణానందకు వైజాగ్‌ పోక్సో కోర్టు షాక్‌

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై గత నెలలో అరెస్టయిన స్వామి పూర్ణానంద బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు తిరస్కరించింది.

By అంజి  Published on 25 July 2023 9:30 AM IST


Share it