You Searched For "vizag"
ఏపీకి బిగ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 18 Dec 2024 7:02 AM IST
విశాఖలో నలుగురు విద్యార్థులు అదృశ్యం
విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 11 Dec 2024 9:10 AM IST
Vizag: మార్ఫింగ్ ఫొటోలతో లోన్ యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
విశాఖ జిల్లా మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర (21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు.
By అంజి Published on 10 Dec 2024 1:19 PM IST
'ఇళ్లపట్టాల పేరుతో రూ.2 లక్షల కోట్ల స్కామ్'.. ఎమ్మెల్యే బండారు సంచలన ఆరోపణలు
టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 14 Nov 2024 12:01 PM IST
దుప్పికొమ్ము ఆకారంలో రాయి.. వైజాగ్ లో అరుదైన శస్త్ర చికిత్స
కిడ్నీలలో రాళ్లు ఉంటే రోగులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే దాదాపు కిడ్నీ సైజు ఓ రాయి ఉందంటే!! వామ్మో అని అనిపిస్తుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2024 8:41 PM IST
విశాఖలోనూ హైడ్రా తరహా చర్యలు: ఎమ్మెల్యే గంటా
విశాఖలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
By అంజి Published on 27 Aug 2024 3:15 PM IST
Vizag: డైనో పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 30 నిమిషాల్లో మంటల నియంత్రణ
ప్లాస్టిక్, ఫైబర్, నురుగుతో చేసిన బొమ్మలతో నిండిన డినో పార్క్ (రోబోటిక్స్ అడ్వెంచర్ వాక్‌వే) వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 13 Aug 2024 4:30 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు.
By అంజి Published on 2 Aug 2024 3:01 PM IST
'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఆందోళన వద్దు'.. కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు.
By అంజి Published on 11 July 2024 12:34 PM IST
గత ప్రభుత్వ దోపిడీపై సమగ్ర విచారణ జరిపిస్తా: మంత్రి నారా లోకేష్
విశాఖపట్నంలో రూ. 500 కోట్లతో హిల్ ప్యాలెస్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
By అంజి Published on 20 Jun 2024 2:15 PM IST
Vizag: సిటీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ శంకర్ రావు గురువారం ఉదయం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సెకన్ల వ్యవధిలో మరణించాడు.
By అంజి Published on 12 April 2024 7:00 AM IST
Vizag: లైంగిక వేధింపులతో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రిన్సిపాల్, వార్డెన్ సహా ఐదుగురు అరెస్ట్
విశాఖపట్నంలో లైంగిక వేధింపుల కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 April 2024 9:50 AM IST