You Searched For "vizag"
Vizag: ఫిషింగ్ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 35 బోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో ఆదివారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో లంగరు వేసి ఉన్న 35 మెకనైజ్డ్ బోట్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2023 8:46 AM IST
Vizag: వైన్‌షాప్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి
మద్యం మత్తులో ఓ వ్యక్తి వైన్ షాపుకు నిప్పంటించాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో ఆదివారం చోటుచేసుకుంది.
By అంజి Published on 13 Nov 2023 1:30 PM IST
8 మంది మాజీ నేవీ అధికారులకు మరణ శిక్ష.. వెనక్కి తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి
ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2023 11:05 AM IST
విశాఖ: వాషింగ్ మెషీన్లలో రూ.1.3 కోట్ల హవాలా డబ్బు సీజ్
విశాఖ నగరంలో హవాలా డబ్బు తరలింపు ఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 10:23 AM IST
చికెన్ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత.. రెస్టారెంట్‌పై కేసు
విశాఖపట్నంలోని గాజువాకలోని మండి క్రూడ్స్ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని సుమారు 13 మంది యువకులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.
By అంజి Published on 11 Oct 2023 8:15 AM IST
విశాఖ: ప్రియుడితో వచ్చి రాళ్లలో ఇరుక్కున్న యువతి.. చివరకు
ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి అనుకోకుండా పైనుంచి పడి రాళ్ల మధ్యలో ఇరుక్కుంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 1:48 PM IST
Vizag: కోళ్లు దొంగిలించాడని.. దళిత యువకుడిపై పోలీసుల దాష్టీకం
కోళ్లు దొంగిలించాడనే ఆరోపణలతో దళితుడిని చిత్రహింసలకు గురిచేసినందుకు ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
By అంజి Published on 3 Oct 2023 10:14 AM IST
Vizag: సిగరెట్ కోసం గొడవ.. ఫ్రెండ్‌ని చంపేశారు
విశాఖపట్నంలో దారుణం జరిగింది. సిగరెట్ కోసం జరిగిన గొడవలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతు కోసి చంపారు.
By అంజి Published on 24 Sept 2023 7:38 AM IST
క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం.. బంగారం స్వాహా
విశాఖలో ఓ అర్చకుడు క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 11:48 AM IST
Vizag: నేడే ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ (విఐసిటి) ఇవాళ ప్రారంభం కానుంది.
By అంజి Published on 4 Sept 2023 8:00 AM IST
విశాఖలో కుంగిన కొత్త బస్ షెల్టర్
విశాఖ మహానగర పాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓ మోడ్రన్ బస్ షెల్టర్ కుంగింది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 3:45 PM IST
Vizag: గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత
విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంగవరం పోర్టు బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు ఇచ్చారు.
By అంజి Published on 17 Aug 2023 12:39 PM IST