You Searched For "Visakhapatnam"
విషాదం: సింహాచలం ఘటనలో సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 30 April 2025 11:53 AM IST
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...
By అంజి Published on 27 April 2025 8:16 AM IST
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల.. రేపే బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా డాక్టర్ ఉడుమల బాల ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు.
By Medi Samrat Published on 2 April 2025 7:59 PM IST
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 April 2025 5:05 PM IST
ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 27 March 2025 7:38 AM IST
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. తేదీలివే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 షెడ్యూల్ వెలువడింది. అయితే విశాఖపట్నం రెండు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుందని తాజాగా తేలింది.
By Medi Samrat Published on 16 Feb 2025 7:54 PM IST
బిషప్ ఉడుముల బాలాను ఆర్చ్ బిషప్‌గా నియమించిన పోప్
ప్రస్తుతం వరంగల్ బిషప్‌గా పనిచేస్తున్న బిషప్ ఉడుమల బాలాను విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా పోప్ ఫ్రాన్సిస్ నియమించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Feb 2025 8:44 PM IST
వైజాగ్కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:37 AM IST
విశాఖ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
విశాఖపట్నం నగరంలో జనవరి 1, 2025 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించనున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 8:30 PM IST
అరకు ఉత్సవానికి వేళాయే..
ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ ప్రకృతి ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది.
By Medi Samrat Published on 27 Dec 2024 9:15 PM IST
నిద్రలో పళ్ల సెట్ మింగిన విశాఖపట్నం వాసి
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 2:34 PM IST
విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు
విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 10 Dec 2024 9:30 PM IST