You Searched For "Visakhapatnam"
విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది.
By Medi Samrat Published on 24 Nov 2024 9:00 PM IST
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి శంకుస్థాపన
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విశాఖపట్నంలో తన అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం కోసం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేశారు.
By అంజి Published on 7 Nov 2024 11:28 AM IST
విశాఖ టూ విజయవాడ: మరో విమాన సర్వీసు త్వరలోనే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని విమాన ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును...
By అంజి Published on 11 Oct 2024 7:27 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే రైల్వేజోన్‌కు శ్రీకారం
విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By అంజి Published on 8 Oct 2024 6:15 AM IST
విశాఖ విషయంలో మంత్రి నారా లోకేష్ భారీ హామీ
గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం రాజధాని అంటూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 25 Sept 2024 3:44 PM IST
కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ, కడుపులో శిశువు ఎముకల గూడు
ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. మహిళ కడుపులో ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించి షాక్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 8:14 AM IST
ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఏకగ్రీవంగా విజయం సాధించారు
By Medi Samrat Published on 16 Aug 2024 6:15 PM IST
విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 12:30 PM IST
రేపు సీఎం చంద్రబాబు మూడు జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 10 July 2024 2:30 PM IST
విశాఖలో దారుణం.. వ్యక్తిపై ముగ్గురు దాడి.. బలవంతంగా మూత్రం తాగించి..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించిన ఆరోపణలపై మరో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Jun 2024 4:00 PM IST
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. తెగిన ఏసీ బోగీల లింక్
రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి ఏసీ బోగీల లింక్ తెగిపోయింది.
By Srikanth Gundamalla Published on 22 May 2024 10:59 AM IST
విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 15 May 2024 9:45 AM IST