You Searched For "Virat Kohli"
భారత జట్టులో సూపర్ స్టార్ సంస్కృతి అంతం కావాలి.. కోహ్లీ స్థానంపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు
విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు.
By అంజి Published on 5 Jan 2025 8:30 PM IST
మొన్న కోహ్లీ.. నేడు రోహిత్.. టీమిండియా క్రికెటర్లపై ఆస్ట్రేలియన్ మీడియా పిచ్చిరాతలు
భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మీడియా రోహిత్ శర్మను టార్గెట్ చేసింది.
By Medi Samrat Published on 30 Dec 2024 4:45 PM IST
వారిద్దరు విఫలమయ్యారు.. వీరిద్దరు ఫీలయ్యారు..!
మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఐదో, చివరి రోజు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:33 AM IST
హమ్మయ్య.. నిషేదం నుంచి బయట పడిన విరాట్ కోహ్లీ..!
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో సామ్ కాన్స్టాస్‌తో వాగ్వాదానికి దిగినందుకు విరాట్ కోహ్లీకి అతని మ్యాచ్...
By Medi Samrat Published on 26 Dec 2024 2:31 PM IST
Year Ender 2024 : ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన 11 మంది టీమిండియా స్టార్ క్రికెటర్లు వీరే..!
జూన్ 9, 2024 భారతీయ క్రికెట్ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజున రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్‌ను...
By Medi Samrat Published on 24 Dec 2024 9:00 AM IST
విరాట్ కోహ్లీ బెంగళూరు రెస్టారెంట్ కు నోటీసులు
ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యాజమాన్యంలోని బార్ అండ్ రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్' కు బృహత్ బెంగళూరు మహానగర...
By Medi Samrat Published on 21 Dec 2024 5:44 PM IST
'రిటైర్ అయ్యి లండన్‌లో నివసించు'.. ధోనీని చూసి నేర్చుకో.. కోహ్లీకి సలహాలు
బ్రిస్బేన్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాణిస్తాడని అంతా భావించారు.
By Medi Samrat Published on 16 Dec 2024 6:02 PM IST
చేసింది మూడు పరుగులే.. కానీ భారీ రికార్డ్ బద్ధలుకొట్టాడు..!
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 11:01 AM IST
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్‌గా...
By అంజి Published on 15 Dec 2024 10:30 AM IST
Video : సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి భయం లేదు.. గురుమంత్రం స్వీకరించాక యశస్వి ఏమన్నాడంటే..
ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 11:25 AM IST
'మా విషయంలో జోక్యం చేసుకోకు..' పాంటింగ్‌పై విరుచుకుపడ్డ గంభీర్..!
ముంబైలో విలేకరుల సమావేశంలో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌పై విరుచుకుపడ్డాడు
By Medi Samrat Published on 11 Nov 2024 2:05 PM IST
పెద్ద జట్లపై.. భారీ మ్యాచ్‌లలో బాగా రాణిస్తాడు.. కోహ్లీకి మద్దతుగా నిలిచిన మాజీ చీఫ్ సెలక్టర్
భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విమర్శకుల టార్గెట్. టెస్టుల్లో అతడి బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడమే ఇందుకు కారణం.
By Medi Samrat Published on 28 Oct 2024 4:55 PM IST