You Searched For "#ViralVideo"
Viral Video : రీల్స్ పిచ్చి.. ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు..!
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధ పడుతూ ఉంటారు కొందరు
By Medi Samrat Published on 23 Sept 2024 2:56 PM IST
Viral Video : ఎమర్జెన్సీ రూమ్‌లోకి చెప్పులు వేసుకుని రావద్దన్న వైద్యుడిపై దాడి
గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడు ఎమర్జెన్సీ గదిలోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని రోగి కుటుంబ సభ్యులను కోరినందుకు అతడిపై దాడి చేశారు
By Medi Samrat Published on 18 Sept 2024 2:32 PM IST
కొంచెమైనా మానవత్వం చూపించండి.. ఫోటోలు తీస్తున్న వారికి బాలీవుడ్ హీరో సలహా
మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మరణించారనే విషాద వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు షాక్ కు గురిచేసింది
By Medi Samrat Published on 11 Sept 2024 9:45 PM IST
Viral Video : కేంద్ర మంత్రి పైజామా సర్ధిన అధికారి
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బిసిసిఎల్) జనరల్ మేనేజర్ (జిఎం) జార్ఖండ్ పర్యటనలో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే షూలను తీసివేసి, పైజామాలను సర్దిన వీడియో...
By Medi Samrat Published on 9 Sept 2024 8:15 PM IST
ఇది తెలిస్తే హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో తినాలంటే భయపడతారేమో.!
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో డ్రైనేజీ నీటిలో పాత్రలను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 6 Sept 2024 8:31 PM IST
Viral Video : చికిత్స పొందుతున్న వృద్ధుడిపై వార్డు బాయ్ దాడి
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా ఆసుపత్రిలో మానసిక ఒత్తిడికి గురై చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడిపై వార్డు బాయ్ దాడికి పాల్పడ్డాడు
By Medi Samrat Published on 3 Sept 2024 7:00 PM IST
Viral Video : ఆడి కార్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్‌ను పైకి లేపి నేలకేసి కొట్టాడు..!
ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ (24)పై దాడి చేసిన వ్యక్తి, అతని భార్యపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 30 Aug 2024 9:52 PM IST
Viral Video : ఫీల్డింగ్ అదిరింది.. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ రిపీట్..!
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
By Medi Samrat Published on 30 Aug 2024 6:32 PM IST
Viral Video : కెప్టెన్ బౌలర్ భుజం మీద చేయి వేయకూడదా.?
రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది.
By Medi Samrat Published on 26 Aug 2024 5:42 PM IST
Video : హోంవర్క్ పూర్తి చేయకపోతే ఇంత దారుణంగా కొట్టాలా.?
తన హోంవర్క్ పూర్తి చేయనందుకు పాఠశాలలో ఒక విద్యార్థినికి కఠినమైన శిక్ష విధించారు.
By Medi Samrat Published on 22 Aug 2024 7:54 PM IST
Viral Video : టికెట్టు గొడవ.. టీటీఈపై విరుచుకుపడ్డ ప్రయాణికుడు
ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చెల్లుబాటు అయ్యే టికెట్ లేని కారణంగా జరిమానా చెల్లించాలని కోరిన టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఈ)పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు
By Medi Samrat Published on 17 Aug 2024 7:32 PM IST
Viral Video : మొసలికి చిక్కిన తాబేలు.. ఎవరూ ఊహించనిది జరిగింది..!
మొసళ్ళు చాలా ప్రమాదకరమైనవి, ప్రజలు వాటి పేరు వింటేనే భయపడతారు.
By Medi Samrat Published on 10 Aug 2024 6:19 PM IST










