You Searched For "Varanasi"
Viral video : గర్భగుడిలో కేక్ కట్ చేసి.. మొదటి ముక్కను దేవుడికి సమర్పించింది
వారణాసి ఆలయంలో ఓ మహిళ తన పుట్టినరోజు నాడు కేక్‌ను కట్ చేయడంపై భక్తులు తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 2 Dec 2024 7:15 PM IST
Video : మీ కారుకు సన్ రూఫ్ ఉందా.? ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది..!
కారుకు సన్ రూఫ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సన్ రూఫ్ ల వలన కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.
By Medi Samrat Published on 20 Nov 2024 8:00 PM IST
మర్డర్ కేసు నిందితుడు.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి, ఆ తర్వాత శవమై కనిపించడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఓ హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు యువకులను కాల్చి చంపాడు.
By అంజి Published on 6 Nov 2024 6:30 AM IST
ఒక్కరోజులోనే.. పిడుగుపాటుకు 38 మంది మృత్యువాత
పిడుగుపాటు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో కనీసం 38 మంది మరణించారు.
By అంజి Published on 11 July 2024 11:23 AM IST
వారణాసిలో స్వల్ప ఆధిక్యంలోకి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 10:07 AM IST
ప్రధాని మోదీపై పోటీ చేయాలనుకున్న కమెడీయన్ నామినేషన్ తిరస్కరణ
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది.
By Medi Samrat Published on 16 May 2024 8:12 AM IST
300 సీట్లు వస్తే రామమందిరాన్ని నిర్మించాం.. 400 వస్తే..
బీజేపీకి 300 సీట్లు వస్తే అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామని.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే కృష్ణజన్మభూమిలో దేవాలయం...
By Medi Samrat Published on 15 May 2024 11:11 AM IST
నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోడీ.. ముచ్చటగా మూడోసారి..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
By అంజి Published on 14 May 2024 2:10 PM IST
ప్రధాని మోదీ నామినేషన్.. ఈ రోజే ఎందుకంటే..
ప్రధాని మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గంగా స్నానం, భైరవ ఆలయాన్ని సందర్శించడం.. ఆ తర్వాత 'పుష్య నక్షత్రం'లో ప్రధాని వారణాసి నుంచి నామినేషన్...
By Medi Samrat Published on 14 May 2024 9:27 AM IST
ఈ నెల 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. భారీ ఏర్పాట్లు
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 May 2024 5:04 PM IST
వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. వివరాలివే..
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి
By Srikanth Gundamalla Published on 9 April 2024 11:24 AM IST
జ్ఞానవాపి మసీదులో తెలుగు శాసనాలు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలోని జ్ఞానవాపి మసీదులో సంస్కృత, ద్రవిడ భాషల్లో శాసనాలు ఉన్నట్టు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన సర్వేల్లో...
By అంజి Published on 30 Jan 2024 12:15 PM IST