You Searched For "V Hanumantha Rao"
తీన్మార్ మల్లన్నపై డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది : వీహెచ్
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని మాజీ ఎంపీ వీ హనుమంత రావు తెలిపారు.
By Medi Samrat Published on 5 Feb 2025 9:10 AM
అప్పుడే మీకు ప్రజలు దూరం అయ్యారు : వీహెచ్
బీజేపీని విమర్శించే హక్కు BRS కి ఉండవచ్చు.. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు BRS కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:00 AM
మహిళలకు అన్యాయం జరిగితే నేను ఉరుకోను.. వచ్చే ఏడాది అక్కడే బతుకమ్మ ఆడాలి : వీహెచ్
ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దొరల చేతులకు పోయిందని.. చెరువులు కూడా కబ్జాకు గురైనవని మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఆరోపించారు
By Medi Samrat Published on 8 Oct 2024 12:09 PM
దేవుడు దగ్గరే కరప్షన్ చేస్తారా.? : లడ్డూ వివాదంపై వీహెచ్ ఫైర్
తిరుపతి లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని..
By Medi Samrat Published on 20 Sept 2024 7:39 AM
నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? : వీహెచ్
మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ హనుమంత రావు అన్నారు
By Medi Samrat Published on 11 Sept 2024 10:30 AM
కులగణన తరువాతే ఆ ఎన్నికలు జరగాలి : వీహెచ్
గత ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది.. కానీ ఇప్పటి వరకూ అ రిపోర్ట్ బయట పెట్టలేదని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు
By Medi Samrat Published on 10 Sept 2024 9:44 AM
కంగనా రనౌత్ కామెంట్స్‌పై మేము హార్ట్ అయ్యాం.. పోలీసులకు ఫిర్యాదు చేశాం : వీహెచ్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అనేక ఆరోపణలు చేస్తున్నారని.. మహిళ CRPF అధికారి చెంప దెబ్బ కొట్టినా మారడం లేదని మాజీ ఎంపీ వీ హనుమంత రావు అన్నారు
By Medi Samrat Published on 29 Aug 2024 9:12 AM
నాకు అన్యాయం జరిగింది.. ఆ ఎంపీ సీటు నాకు ఇచ్చి ఉంటే గెలిచేవాడిని : వీహెచ్
రాజ్యసభకు నాకు అవకాశం ఇస్తే బాగుంటదని.. ఎనిమిది ఏళ్లలో నాకు ఒక్క పదవి లేదని మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 10 July 2024 9:28 AM
ఎగ్జిట్ పోల్స్ చూస్తే నాకు నిద్ర పట్టలేదు : వీహెచ్
ఎగ్జిట్ పోల్స్ చూస్తే నాకు నిద్రపట్టలేదని.. మీడియా మొత్తం ఉదరగొట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంత రావు అన్నారు.
By Medi Samrat Published on 4 Jun 2024 11:20 AM
కూటమి గెలవబోతోంది.. వీహెచ్ జోస్యం..!
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎకు ఎదురుదెబ్బ తగులుతుందని.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు...
By Medi Samrat Published on 24 May 2024 4:22 AM
అదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? : మోదీకి వీహెచ్ సూటి ప్రశ్న
25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకు వచ్చాం అని మోదీ అంటున్నాడు.. అదే నిజం అయితే..
By Medi Samrat Published on 8 May 2024 12:01 PM
భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు: వీహెచ్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 10 March 2024 8:00 AM