You Searched For "TTD"
గోశాలలో 100కుపైగా ఆవులు మృతి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న గోశాలలో 100 కి పైగా ఆవులు చనిపోయాయనే వార్తలు నకిలీవని శుక్రవారం పేర్కొంది.
By అంజి Published on 12 April 2025 7:32 AM IST
రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలివే..
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.
By Medi Samrat Published on 3 April 2025 10:19 AM IST
మార్పు 100శాతం ఉండాలి.. పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదు.. టీటీడీ సమీక్షలో చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్ష చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 5:45 PM IST
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ, ఆ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 30 March 2025 3:31 PM IST
తిరుమలకు శ్రీలంక భక్తుడి భారీ విరాళం
శ్రీలంక జాతీయుడు సహా ముగ్గురు దాతలు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాలకు రూ.2.45 కోట్లు విరాళంగా ఇచ్చారు.
By Medi Samrat Published on 28 March 2025 5:11 PM IST
గుడ్న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
By Knakam Karthik Published on 17 March 2025 3:15 PM IST
మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాల వివరాలివే..!
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 5:36 PM IST
ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తి.. తిరుమల భక్తులను ఎలా మోసం చేశాడంటే.?
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 1:45 PM IST
TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
మే నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
By అంజి Published on 18 Feb 2025 6:53 AM IST
చిరుత సంచారం.. అలిపిరి మార్గంలో ఆంక్షలు
చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వేళ్లే వారి రక్షణ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు...
By అంజి Published on 17 Feb 2025 6:30 AM IST
తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీకోసమే!!
తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ కోరింది.
By అంజి Published on 15 Feb 2025 9:15 PM IST
తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...
By అంజి Published on 10 Feb 2025 8:39 AM IST