అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం

టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా అందించారు.

By Medi Samrat
Published on : 6 Sept 2025 4:00 PM IST

అజ్ఞాత భక్తుడి నుండి రూ.1,00,50,000 విరాళం

టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు) ను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు అందజేశారు.

టీటీడీ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) తో అనుసంధానించబడిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం (SBAVPS) పేదలు, వికలాంగులకు అత్యాధునిక ఆరోగ్య సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story