You Searched For "Train"
విషాదం.. మెట్రో డోర్‌లో చీర ఇరుక్కుని మహిళ మృతి
మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
By అంజి Published on 17 Dec 2023 6:35 AM IST
స్కూల్ మానేసిందని తల్లి మందలింపు.. రైలు కింద దూకి బాలిక ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ టీనేజ్ బాలిక స్కూల్‌కు వెళ్లడం మానేసినందుకు తల్లి మందలించడంతో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 8 Dec 2023 10:00 AM IST
పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
మథుర నుంచి ఝాన్సీ వైపు వస్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు జనరల్ బోగీలలో బుధవారం మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 25 Oct 2023 6:55 PM IST
ట్రైన్‌లో చిక్కిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు (వీడియో)
బస్సులు, రైళ్లలో దొంగలు రెచ్చిపోతుంటారు. కొంచెం రద్దీగా కనిపిస్తే చాలు తమ చేతివాటం చూపెడతారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:53 AM IST
రైలులో అగ్నిప్రమాద ఘటనలో నోట్ల కట్టల కలకలం
మంటలకు కాలిపోయిన కోచ్‌లో ఓ చోట నోట్ల కట్టలు కనిపించాయి.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 11:02 AM IST
ఆగివున్న రైలులో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 8:46 AM IST
హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైల్‌లో దోపిడీ దొంగల బీభత్సం
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు దగ్గర రైళ్లలో దొంగలు రెచ్చిపోయారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 11:40 AM IST
ఇక కాషాయ రంగులో కనిపించనున్న వందేభారత్ రైలు
వందేభారత్ రైళ్ల రంగును మారుస్తోంది కేంద్రం. ఇక నుంచి కాషాయ రంగులో రైళ్లు కనిపించనున్నాయి.
By Srikanth Gundamalla Published on 9 July 2023 11:29 AM IST
తగ్గనున్న వందేభారత్ టికెట్ ధరలు..కానీ తెలుగు రాష్ట్రాల్లో!
వందేభారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 July 2023 6:40 PM IST
ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. చెలరేగిన మంటలు
ఒడిశాలో ట్రిపుల్-రైలు విషాద ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత, నువాపాడా జిల్లాలోని దుర్గ్-పూరి ఎక్స్‌ప్రెస్ యొక్క ఎయిర్
By అంజి Published on 9 Jun 2023 11:00 AM IST
మళ్లీ పట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది.
By అంజి Published on 6 Jun 2023 6:00 PM IST
సోనూసూద్‌పై నార్త్ రైల్వే మండిపాటు.. తప్పుడు సందేశాలివ్వొద్దు
Sonu Sood Slammed For Travelling On Footboard Of Train. ఎందరికో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2023 1:12 PM IST