You Searched For "Train"
లోకోపైలట్ల సాహసం.. బ్రిడ్జికి వేలాడుతూ ట్రైన్‌కు రిపేర్లు (వీడియో)
నిత్యం రైళ్లలో లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 9:30 AM IST
వందేభారత్‌లో కిక్కిరిసిపోయిన జనం.. వైరల్ వీడియో
వందేభారత్ ట్రైన్లు ఖాళీగా తిరుగుతున్నాయనే ప్రచారం జరిగింది.
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 2:41 PM IST
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో యువతిపై హోంగార్డు అసభ్య ప్రవర్తన, అరెస్ట్
ఓ హోంగార్డు ట్రైన్‌లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు
By Srikanth Gundamalla Published on 30 May 2024 8:15 AM IST
మీకిది తెలుసా? ఐదు నిమిషాల ముందు కూడా ట్రైన్ టికెట్ బుకింగ్
దూర ప్రయాణాలకు ఎక్కువ మంది ట్రైన్ జెర్నీనే ప్రిఫర్ చేస్తారు.
By Srikanth Gundamalla Published on 25 May 2024 4:55 PM IST
సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం.. షాక్ ఇచ్చిన ప్రయాణికులు
రైళ్లలో అప్పుడప్పుడు దోపిడి సంఘటనలు జరుగుతుంటాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 8:08 AM IST
సికింద్రాబాద్-విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందేభారత్ రైలు
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మరికొన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 10:55 AM IST
షాకింగ్ ఘటన.. డ్రైవర్ లేకుండా 70 ప్రయాణించిన రైలు
ఇండియన్ రైల్వేలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండా ట్రైన్ దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 1:48 PM IST
Telangana: ఈ రైల్వేస్టేషన్‌లో టికెట్లు కొంటారు.. కానీ రైలు ఎక్కరు.. కారణమిదే
వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న ఓ రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజూ 60 కంటే ఎక్కువ టిక్కెట్లు కొనుగోలు చేయబడతాయి, కానీ ఎవరూ కూడా ఆ టికెట్లను ప్రయాణించడానికి...
By అంజి Published on 13 Feb 2024 12:14 PM IST
దొంగను రన్నింగ్ ట్రైన్ కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు
చోరికి ప్రయత్నించిన దొంగను ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు కిటికీకి వేలాడదీశారు.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 7:39 AM IST
బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. రైలుకు నిప్పు, ఐదుగురు మృతి
బంగ్లాదేశ్‌లో ఎన్నికల రెండ్రోజుల ముందే హింస చెలరేగింది
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 8:05 AM IST
రైళ్లలో బిర్యానీ తిన్న తొమ్మిది మందికి తీవ్ర అస్వస్థత
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌తో పాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిన్న తొమ్మిది మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 11:58 AM IST
విషాదం.. మెట్రో డోర్లో చీర ఇరుక్కుని మహిళ మృతి
మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
By అంజి Published on 17 Dec 2023 6:35 AM IST