You Searched For "tollywood"
'రజాకార్' సినిమా నిలిపివేతకు హైకోర్టు నో
రేపు థియేటర్లలోకి రావాల్సిన రజాకార్ సినిమా విడుదలను నిలిపివేయడానికి తెలంగాణ హైకోర్టు బుధవారం నిరాకరించింది.
By అంజి Published on 14 March 2024 11:39 AM IST
తన సినిమా హీరోయిన్నే పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..!
టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం.
By Srikanth Gundamalla Published on 11 March 2024 4:16 PM IST
అందుకే రెమ్యునరేషన్ పెంచా.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రసన్నవదనం సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా హీరో సుహాస్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 9:30 PM IST
యాక్టింగ్‌లో తనకు రోల్ మోడల్ ఎవరో చెప్పిన సమంత
అల్లు అర్జున్‌పై హీరోయిన్ సమంత కూడా ప్రశంసలు కురిపించారు.
By Srikanth Gundamalla Published on 5 March 2024 2:15 PM IST
రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోన్న రవితేజ 'ఈగల్' మూవీ
మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమా 'ఈగల్'.
By Srikanth Gundamalla Published on 1 March 2024 8:00 AM IST
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ డేట్ ఇదే!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 1:05 PM IST
నేను పెళ్లి చేసుకోను: హీరోయిన్
తాను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని హీరోయిన్ ఆండ్రియా జెర్మియా తెలిపారు. తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని, కానీ ఎందుకో...
By అంజి Published on 28 Feb 2024 12:07 PM IST
'గామి' ట్రైలర్ వచ్చేస్తోంది
కొత్తదనంతో సినిమాలు తీస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కొత్తదనంతో ఉన్న సినిమాలు తీయడంలో హీరో విష్వక్ సేన్ ఎప్పుడూ ముందు ఉంటాడు.
By అంజి Published on 26 Feb 2024 12:15 PM IST
'కల్కి 2898 ఏడీ' రిలీజ్ డేట్‌పై రూమర్స్.. క్లారిటీ ఇదే
'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదల వాయిదా పడిందంటూ కొందరు ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ విడుదల తేదీపై మరోసారి క్లారటీ...
By అంజి Published on 25 Feb 2024 12:25 PM IST
చెక్ బౌన్స్ కేసు.. బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేష్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
By అంజి Published on 14 Feb 2024 2:34 PM IST
మార్చి 1న విడుదల కానున్న 'రజాకార్' మూవీ
బీజేపీ నాయకుడు నిర్మించిన 'రజాకార్: ఎ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది.
By అంజి Published on 13 Feb 2024 10:03 AM IST
కాపీరైట్ ఫిర్యాదు.. 'బేబీ'ని చుట్టు ముట్టిన వివాదం
సాయి రాజేష్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ తెలుగు చిత్రం 'బేబీ' షార్ట్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ షిరిన్ శ్రీరామ్ దాఖలు చేసిన కాపీరైట్ ఫిర్యాదుతో...
By అంజి Published on 11 Feb 2024 8:15 PM IST