You Searched For "telugu news"
రెడీగా ఉండండి.. ఉదయం 10 గంటలకు విడుదల
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ...
By Knakam Karthik Published on 18 Jan 2025 6:36 AM IST
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికి ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఓకే
ఏపీలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు స్కీమ్‌లో భాగంగా వారికి స్థలం కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి వర్గంలో నిర్ణయం...
By Knakam Karthik Published on 18 Jan 2025 6:22 AM IST
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ అనౌన్స్ చేసింది. రూ.11,440 కోట్లతో ప్యాకేజీ ఇవ్వనున్నట్లు...
By Knakam Karthik Published on 17 Jan 2025 5:12 PM IST
మంచు ఫ్యామిలీలో మళ్లీ వివాదం..చంద్రగిరి పీఎస్‌లో కంప్లయింట్స్
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ ఇప్పుడు...
By Knakam Karthik Published on 17 Jan 2025 3:36 PM IST
ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం.. ఏపీ సీఎంపై షర్మిల ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న...
By Knakam Karthik Published on 17 Jan 2025 1:00 PM IST
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హరిహరవీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది.
By Knakam Karthik Published on 17 Jan 2025 12:16 PM IST
రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం శుభవార్త
తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
By అంజి Published on 21 Aug 2024 10:23 AM IST
ట్రాక్‌పై రాళ్లు, రాడ్లు.. వందేభారత్‌కు తప్పిన పెను ప్రమాదం
వందేభారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు గుర్తించిన లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు.
By అంజి Published on 3 Oct 2023 7:04 AM IST
మహిళలకు గుడ్‌న్యూస్.. మరింత తగ్గిన పసిడి ధరలు
దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.100 దిగొచ్చి రూ.55,400 వద్ద కొనసాగుతోంది
By అంజి Published on 13 Jun 2023 7:00 AM IST
స్థిరంగా పసిడి, వెండి ధరలు.. ఎంతంటే?
దేశంలో పసిడి ధరలు మంగళవారం నాడు స్థిరంగా ఉన్నాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.55,300 వద్ద కొనసాగుతోంది.
By అంజి Published on 6 Jun 2023 7:00 AM IST
తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే?
దేశంలో పసిడి ధరలు శుక్రవారం నాడు తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.150 దిగొచ్చి రూ.55,700 వద్ద
By అంజి Published on 2 Jun 2023 7:00 AM IST
బంగారు ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన పసిడి ధర
దేశంలో పసిడి ధరలు గురువారం నాడు భారీగా పెరిగాయి. నేడు 10 గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ.400 పెరిగి రూ.55,850 వద్ద
By అంజి Published on 1 Jun 2023 8:30 AM IST