You Searched For "Telangana"
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST
లైఫ్ సెట్ అయింది అనుకునే లోపే.. హార్ట్ అటాక్!!
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువకుడు లండన్‌లో గుండెపోటుతో మరణించాడు.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:37 PM IST
హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్‌పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 4:48 PM IST
కేసీఆర్‌పై పగతోనే టిమ్స్‌ను సీఎం రేవంత్ పడావు పెట్టాడు: హరీశ్‌రావు
బస్తీ దవాఖానాలను సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 2:49 PM IST
రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా: ప్రశాంత్ కిషోర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు.
By Medi Samrat Published on 3 Oct 2025 6:28 PM IST
మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 5:53 PM IST
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కమిటీని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:40 AM IST
Telangana: సీఎం పర్యటనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. డీఎస్పీకి, డ్రైవర్‌కు గాయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ డీఎస్పీ ..
By అంజి Published on 3 Oct 2025 9:50 AM IST
మహిళలపై పెరుగుతున్న నేరాలు: దక్షిణాదిలో అగ్రస్థానంలో తెలంగాణ
2025 సెప్టెంబర్ 20న ప్రచురించబడిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం.. 2023లో తెలంగాణలో మహిళలపై..
By అంజి Published on 3 Oct 2025 9:08 AM IST
ఏపీ, తెలంగాణకు మళ్ళీ పొంచి ఉన్న వరుణుడి ముప్పు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...
By Medi Samrat Published on 1 Oct 2025 2:50 PM IST
లోకల్ ఎన్నికలు ఫస్ట్ ఛాలెంజ్..డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 11:42 AM IST
రేపు మద్యం, మాంసం షాపులు బంద్
అక్టోబర్ 2న గాంధీ జయంతి అంటే ఆ రోజు ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి
By Knakam Karthik Published on 1 Oct 2025 6:57 AM IST