You Searched For "Telangana"
తెలంగాణలో ఎస్‌బీఐ లైఫ్ కార్యకలాపాల విస్తరణ.. హైదరాబాద్‌లో కొత్త శాఖ ప్రారంభం
దేశీయంగా అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 March 2026 3:37 PM IST
కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాముపై ఏసీబీ పంజా..ఇంట్లో రూ.20 లక్షల నగదు సీజ్
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 18 March 2026 3:00 PM IST
కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై..బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్?
జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 7:45 PM IST
తెలంగాణలో రేపటి నుంచే టెన్త్ పరీక్షలు..5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 13 March 2026 11:10 AM IST
తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 13 March 2026 10:18 AM IST
తెలంగాణలో కోటిన్నర కుటుంబాలకు 'బీమా' ధీమా..సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 13 March 2026 9:11 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు..రిట్ పిటిషన్లపై ఏప్రిల్ 8న తెలంగాణ హైకోర్టు తీర్పు
కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం...
By Knakam Karthik Published on 13 March 2026 8:30 AM IST
తెలంగాణలో వాహనదారులకు అలర్ట్..నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం
వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేటి నుండి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి మారుస్తున్నట్లు వెల్లడించింది.
By Knakam Karthik Published on 13 March 2026 6:30 AM IST
తెలంగాణలో ఒంటిపూట బడులకు వేళాయె
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది.
By Medi Samrat Published on 12 March 2026 4:34 PM IST
నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి రవి దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 12 March 2026 12:37 PM IST
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..ప్రభుత్వ శాఖల్లో ఇకపై 'ఎలక్ట్రిక్' వాహనాలే కొనాలని ఆదేశం
ప్రభుత్వ శాఖలు ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 12 March 2026 9:40 AM IST
తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్..ఈసారి కూడా OMR షీట్లతోనే పరీక్షలు
తెలంగాణ పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో ఉన్న పరీక్షా విధానమే ఈసారి కూడా కొనసాగనుంది.
By Knakam Karthik Published on 12 March 2026 7:30 AM IST











