You Searched For "Telangana government"
ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ!
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
By అంజి Published on 16 Feb 2024 1:23 AM GMT
Telangana: గుడ్న్యూస్.. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 16 Feb 2024 1:11 AM GMT
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు
ఉద్యోగాలకు వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతమున్న గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు...
By అంజి Published on 12 Feb 2024 7:30 AM GMT
alangana: 119 నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు కోసం నిధులను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 4:15 PM GMT
త్వరలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం!
కొత్త రేషన్ కార్డుల అంశంపై రానున్న కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
By అంజి Published on 25 Jan 2024 3:27 AM GMT
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా.. షబ్బీర్ అలీతో పాటు మరో ఇద్దరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా తెలంగాణ శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ నియమితులయ్యారు.
By అంజి Published on 21 Jan 2024 4:51 AM GMT
Telangana: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
By అంజి Published on 21 Jan 2024 1:13 AM GMT
Telangana: 40 నుండి 50 ప్రధాన సమస్యలను గుర్తించిన ధరణి పోర్టల్ కమిటీ
తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ.. ధరణి పోర్టల్, ఇతర భూపరిపాలన విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తోంది.
By అంజి Published on 12 Jan 2024 1:17 AM GMT
ఫార్ములా ఈ: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు మెమో
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ప్రభుత్వం మెమో జారీ చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Jan 2024 6:55 AM GMT
Telangana: ప్రజాపాలన దరఖాస్తులు సురక్షితమేనా?.. అనుమానాలకు తావిస్తోన్న వీడియో
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు రాష్ట్రంలో ప్రజాపాలన ఫారమ్లను బాధ్యతారాహిత్యంగా నిర్వహిస్తున్నట్లు చూపుతున్నాయి.
By అంజి Published on 9 Jan 2024 5:30 AM GMT
స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.
By అంజి Published on 8 Jan 2024 2:30 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇద్దరు అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని ప్రభుత్వం నియమించింది.
By Medi Samrat Published on 31 Dec 2023 1:45 PM GMT