You Searched For "Telangana government"
పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు!
గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 16 April 2024 3:50 AM GMT
ఉగాదికి సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాల్లో జరుపుకునే హిందూ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర పండుగ ఉగాదికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
By అంజి Published on 7 April 2024 4:50 AM GMT
అకాల వర్షాలు.. రైతులను ఆదుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తెలిపారు.
By అంజి Published on 21 March 2024 3:05 AM GMT
యాదాద్రి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 15 March 2024 11:19 AM GMT
ఇళ్లు లేని వారికి శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 3 March 2024 1:08 AM GMT
అర్హత ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఇలా చేయండి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా అందిస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 4:15 AM GMT
రూ.500కే గ్యాస్ సిలిండర్ గైడ్లైన్స్ విడుదల.. వారికి షాక్!
మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలుకోసం గైడ్లైన్స్ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 7:21 AM GMT
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం.. రేషన్, ఆధార్ కార్డ్ తప్పనిసరి
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.
By అంజి Published on 22 Feb 2024 1:17 AM GMT
రైతులకు పెట్టుబడి సాయం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రైతు భరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది.
By అంజి Published on 20 Feb 2024 1:03 AM GMT
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో మహిళలకు తీరని అన్యాయం: ఎమ్మెల్సీ కవిత
మహిళల హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం...
By అంజి Published on 19 Feb 2024 7:30 AM GMT
అందుబాటులోకి 'మై మేడారం' యాప్
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.
By అంజి Published on 19 Feb 2024 6:45 AM GMT
TSPSC: 547 ఉద్యోగాల ఫలితాలు విడుదల
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల భర్తీకి 6 జాబ్ నోటిఫికేషన్ కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
By అంజి Published on 17 Feb 2024 1:10 AM GMT