You Searched For "Telangana government"
Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మార్గదర్శకాలు ఇవే!
అనధికార లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను అమలు చేస్తెన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 1 March 2025 5:34 PM IST
'మరిన్ని పథకాలు'.. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
మహిళల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
By అంజి Published on 24 Feb 2025 6:56 AM IST
Telangana: అక్రమ లేఅవుట్లకు జరిమానాలపై 25% రాయితీ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లకు జరిమానాలపై 25 శాతం రాయితీని అందించాలని, రిజిస్ట్రేషన్లకు నిబంధనలను చేర్చాలని నిర్ణయించింది.
By అంజి Published on 22 Feb 2025 12:21 PM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. డేటా ఇంజినీరింగ్లో 3 నెలలు ఉచిత శిక్షణ.. ఆపై జాబ్
డేటా ఇంజినీరింగ్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్...
By అంజి Published on 22 Feb 2025 10:43 AM IST
Telangana: సర్కార్ బడుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 3 Feb 2025 10:04 AM IST
అర్హులందరికీ పథకాలు..ఏ పైరవీ అవసరంలేదంటూ మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 22 Jan 2025 1:29 PM IST
పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్.. యూనిలీవర్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
By అంజి Published on 22 Jan 2025 9:30 AM IST
Telangana: అలర్ట్.. నేటి నుంచి దరఖాస్తులకు మరో ఛాన్స్
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది.
By అంజి Published on 21 Jan 2025 6:39 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ!
తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 18 Jan 2025 7:33 AM IST
గిరిజన రైతులకు గుడ్న్యూస్.. సోలార్ పంపు సెట్లు.. 100 శాతం సబ్సిడీ
గిరిజన రైతులకు మేలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు సాగు నీటి కష్టాలను తొలగించడానికి పూర్తి సబ్సిడీతో...
By అంజి Published on 17 Jan 2025 6:50 AM IST
రాజకీయ వేధింపుల కోసమే కేసు.. ఈడీ విచారణకు ముందు కేటీఆర్ ట్వీట్
ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 10:46 AM IST
Telangana: రేషన్ కార్డులు లేని వారికి ప్రభుత్వం భారీ శుభవార్త
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది.
By అంజి Published on 15 Jan 2025 6:39 AM IST











