You Searched For "Telanagana"

Telanagana, Minister Ponnam Prabhakar, T-Bjp President Ramchandar rao, Bc Reservations
బీసీల పట్ల మీ వక్రబుద్ధి మళ్లీ బయటపెట్టారు..టీబీజేపీ చీఫ్‌పై పొన్నం ఫైర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

By Knakam Karthik  Published on 22 July 2025 10:18 AM IST


Telanagana, Minister Ponnam Prabhakar, Phule Movie
ప్రసాద్ ల్యాబ్స్‌లో 'పూలే'మూవీ వీక్షించిన తెలంగాణ మంత్రి పొన్నం

ప్రసాద్ ల్యాబ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు నేతలు, ప్రముఖులు కలిసి సినిమాను వీక్షించారు.

By Knakam Karthik  Published on 25 May 2025 4:01 PM IST


Telanagana, Congress Government, Raithu Bharosa, Farmers
రైతులకు తీపికబురు..త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు

తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న రైతు భరోసాపై కీలక అప్‌డేట్ వచ్చింది.

By Knakam Karthik  Published on 21 April 2025 1:38 PM IST


Telanagana, Minister Ponnam Prabhakar, Gauravelli Project, Congress Government
గౌరవెల్లి పూర్తి చేసి నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది: మంత్రి పొన్నం

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు త్వరగా పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తాం..అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

By Knakam Karthik  Published on 1 April 2025 12:04 PM IST


Telanagana, Congress, Brs, Party Defections, Supreme Court, TG Assembly Speaker
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..మళ్లీ అదే జరిగింది

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

By Knakam Karthik  Published on 25 March 2025 2:02 PM IST


Telanagana, Hyderabad, Bjp Telangana President Kishanreddy, Cm Revanth, Brs, Congress,
వారి అసలు రంగు బయటపడింది, మళ్లీ ఒక్కటి కాబోతున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik  Published on 23 March 2025 3:49 PM IST


ఆ ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది
ఆ ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది

రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్లు కేటీఆర్ మానుకోటలో ధర్నా చేసిండు.. కేటీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల ప్రాణాలను హింశించిన కాలాంతకులు అని మాజీ ఎమ్మెల్యే,...

By Kalasani Durgapraveen  Published on 26 Nov 2024 2:15 PM IST


గుడ్‌న్యూస్‌.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు
గుడ్‌న్యూస్‌.. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు

మాది ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి గాంధీభవన్లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on 21 Nov 2024 3:06 PM IST


కండక్టర్ పై దాడి చేసిన మహిళ కటకటాల పాలు..!
కండక్టర్ పై దాడి చేసిన మహిళ కటకటాల పాలు..!

జనవరి 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిడుతూ.. దాడి చేసిన మహిళకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on 4 Feb 2024 9:30 PM IST


బీజేపీలో చేరిన జయసుధ
బీజేపీలో చేరిన జయసుధ

Jayasudha joined In BJP. కమలం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.

By Medi Samrat  Published on 2 Aug 2023 5:45 PM IST


TSRTC, AC Buses
టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణీకుల‌కు శుభ‌వార్త‌.. 16 ఏసీ స్లీప‌ర్ బ‌స్సులు

టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో తొలిసారిగా హైటెక్ ఫీచర్లతో కూడిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 1:01 PM IST


పల్లీలు, ఉల్వలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు
పల్లీలు, ఉల్వలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Arrangements on for CM KCR's birthday on Friday.ఫిబ్ర‌వ‌రి 17 శుక్ర‌వారం రోజున కేసీఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on 16 Feb 2023 10:00 PM IST


Share it